ఈరోజు సిట్ విచారణకు హాజరవుతున్నా- బండి సంజయ్
- నిషేధిత భూమి రిజిస్ట్రేషన్.. సబ్ రిజిస్ట్రార్ అరెస్టు - September 6, 2026
- క్రిష్ణగిరి పాదాల గుట్టకు తిరిగి పూర్వ వైభవం - September 5, 2026
- శంకర్పల్లి మున్సిపాలిటీలో జోరు అందుకున్న అండర్ డ్రైనేజీ పనులు - September 5, 2026

ఈరోజు సిట్ విచారణకు హాజరవుతున్నా-బండి సంజయ్
నా దగ్గర ఉన్న సమాచారం అంతా సిట్‌కు అందిస్తా
కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య దోస్తీ ఉంది-బండి సంజయ్
కాంగ్రెస్ ప్రభుత్వంపై మాకు నమ్మకం లేదు-బండి సంజయ్
బీఆర్ఎస్ను కాంగ్రెస్ కాపాడుతోంది
అందుకే CBI విచారణకు డిమాండ్ చేస్తున్నా-బండి సంజయ్
BRS హయాంలో అత్యధికంగా నా ఫోన్‌కాల్స్ ట్యాప్ చేశారు
సిట్ విచారణపై నమ్మకం లేదు
ఇదంతా టైమ్‌పాస్ వ్యవహారంలా ఉంది-బండి సంజయ్
