సీఎం రేవంత్ రెడ్డికి ఓఎస్డి గా అజిత్ రెడ్డి నియామకం.
- హత్నూరలో వేడెక్కిన రాజకీయాలు: జైభీమ్ వర్సెస్ జైశ్రీరామ్ నినాదాలతో ఉద్రిక్తత - October 21, 2026
- జియో ప్లాట్‌ఫామ్స్ ఐపీఓ ప్రారంభం - October 21, 2026
- రెబల్స్‌గా బరిలోకి దిగితే సస్పెన్షన్ తప్పదు! - October 21, 2026

సీఎం రేవంత్ రెడ్డికి ఓఎస్డి గా అజిత్ రెడ్డి నియామకం.
అజిత్‌రెడ్డి 2012 బ్యాచ్‌కు చెందిన అధికారి
గతంలో ఆగ్రా సికింద్రాబాద్ కంటోన్మెట్ బోర్డుల్లో పనిచేశారు
ప్రస్తుతం బెంగళూరులో అదనపు డిఫెన్స్ ఎస్టేట్ అధికారిగా పనిచే స్తున్నారు.
హైదరాబాద్ డిసెంబర్ 22:తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఓఎస్డీగా బి అజిత్‌రెడ్డిని ప్రభుత్వం నియమించింది.ఇండియన్ డిఫెన్స్ ఎస్టేట్స్ సర్వీసెస్‌కు చెందిన ఆయన ఐదేళ్లపాటు డిప్యుటేషన్‌పై రాష్ట్ర ప్రభుత్వంలో పనిచేయనున్నారు.ఆయనను ఓఎస్డీగా నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు.
అజిత్‌రెడ్డి 2012 బ్యాచ్‌కు చెందిన అధికారి గతంలో ఆగ్రా సికింద్రాబాద్ కంటోన్మెట్ బోర్డుల్లో పనిచేశారు.ప్రస్తుతం బెంగళూరులో అదనపు డిఫెన్స్ ఎస్టేట్ అధికారిగా పనిచే స్తున్నారు.
