లింగారెడ్డిపల్లిలో లో-వోల్టేజీకి ఫుల్ స్టాప్ – మూడో వైర్ ఏర్పాటు
వెల్దండ మండలం: వెల్దండ మండల పరిధిలోని లింగారెడ్డిపల్లి గ్రామంలో దీర్ఘకాలంగా ఉన్న విద్యుత్ సరఫరా సమస్యలను తీర్చేందుకు గ్రామ పంచాయతీ చర్యలు చేపట్టింది. గ్రామంలో లో-వోల్టేజ్ సమస్యతో ప్రజలు ఇబ్బందులు పడుతుండటంతో, మూడవ విడత (3rd Wire) విద్యుత్ వైర్ పిట్ చేసే పనులను సోమవారం ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మహ్మద్ అన్వర్ పాషా గారు, ఉప సర్పంచ్ జోగు రాములమ్మ లింగమయ్య గారు, వార్డు సభ్యులు ఆకినమోని మల్లేష్ గారు, గ్రామ నాయకులు మల్లేపాకుల…
