ఫేతేపూర్ ఫ్లైఓవర్‌పై భద్రత ఎక్కడ..?

శంకర్‌పల్లి మండలం ఫతేపూర్ మూసీ ఫ్లైఓవర్‌పై నిన్న రాత్రి ఓ యువకుడు ప్రమాదవశాత్తు కిందపడిపోయాడు. అదృష్టవశాత్తు నీటిలో పడటంతో ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. అదే యువకుడు నీటిలో కాకుండా నేలపై పడివుంటే పరిస్థితి ఎలా ఉండేదో ఊహించడమే భయానకం. వినాయక నిమజ్జనాల నేపథ్యంలో ప్రజల భద్రత కోసం...

నాగర్ కర్నూల్ జిల్లా SC/ST విజిలెన్స్ కమిటీ సభ్యుడిగా నియమితులైన శ్రీనివాస్ నాయక్

అచ్చంపేట: నాగర్ కర్నూల్ జిల్లా SC/ST విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యుడిగా నియమితులైన సందర్భంగా శ్రీనివాస్ నాయక్ గారు అచ్చంపేట శాసనసభ్యులు డా. చిక్కుడు వంశీకృష్ణ గారిని మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారి ఆశీర్వాదాలు తీసుకున్న శ్రీనివాస్ నాయక్ గారు, తనపై నమ్మకం ఉంచి ఈ బాధ్యతను అప్పగించినందుకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.అనంతరం ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వం తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని, అణగారిన వర్గాలైన SC/ST ల సంక్షేమం, వారి హక్కుల పరిరక్షణ…

గ్రామ అభివృద్ధి ప్రణాళికపై శిక్షణ

గ్రామాభివృద్ధి ప్రణాళికలపై శిక్షణనాగర్‌కర్నూల్, సెప్టెంబర్ 24: గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళికల (వీజీపీపీ) తయారీపై సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు, వి.బి.-జి. రామ్‌జి సిబ్బందికి సెప్టెంబర్‌ 24, 25 తేదీల్లో నాగర్‌కర్నూల్‌ ఐడీఓసీ భవనంలోని కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో శిక్షణ నిర్వహిస్తున్నారు.గ్రామాల అభివృద్ధికి అవసరమైన పనుల గుర్తింపు, మౌలిక వసతుల అంచనా, అభివృద్ధి లోటుపాట్ల విశ్లేషణ, వివిధ శాఖల సమన్వయం తదితర అంశాలపై అవగాహన కల్పించనున్నారు. నీటి భద్రత, మొక్కల పెంపకం, సహజ వనరుల అభివృద్ధి, కరువు నివారణ,…

రిచ్‌మండ్ విల్లాస్ లడ్డూ మళ్లీ సంచలనం ఈసారి రూ. 1.01 కోట్ల భారీ ధర పలికింది.

ఈ వేలంలో ‘శక్తిమాన్‌ టీమ్‌’ గ్రూప్‌గా ఏర్పడి ఈ పవిత్ర ప్రసాదాన్ని దక్కించుకుంది.

జిఎంఆర్ కాలనీ లోని వినాయక మండపం కలశాన్ని దాతకు అందజేసిన శ్రీనివాస పూజారి

జిఎంఆర్ కాలనీలో ఏర్పాటు చేసిన వినాయక మండపంలో కలశాన్ని దాత నూకల బాలురెడ్డికి శ్రీనివాస పూజారి అందజేశారు. వినాయక స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం కలశాన్ని దాతకు అప్పగించారు.వినాయక ఉత్సవాల సందర్భంగా మండపానికి కలశాన్ని అందించిన నూకల బాలురెడ్డిని ఈ సందర్భంగా కాలనీవాసులు అభినందించారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలకు దాతలు, భక్తులు అందిస్తున్న సహకారం అభినందనీయమని వారు పేర్కొన్నారు. కార్యక్రమంలో కాలనీవాసులు, భక్తులు పలువురు మురళి ఉప్పలయ్య నరేష్ ఉపేందర్ సత్యనారాయణ శ్రీనివాస్ రెడ్డి నరసింహారెడ్డి మొదలగు…

లడ్డు, కలశం దాతలకు ఘన సత్కారం

జనగామ లోని జిఎంఆర్ కాలనీలోని వినాయక మండపంలో బుధవారం ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. వినాయక స్వామివారి లడ్డు, కలశాన్ని సమర్పించిన దాతలను ఆలయ పూజారి శ్రీనివాస అయ్యగారు ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా దాతలకు అభినందనలు తెలిపారు.వినాయక చవితి ఉత్సవాల నిర్వహణకు భక్తులు, దాతలు అందిస్తున్న సహకారం అభినందనీయమని శ్రీనివాస అయ్యగారు పేర్కొన్నారు. కాలనీవాసులు, భక్తులు కార్యక్రమంలో పాల్గొని దాతలను అభినందించారు.

కల్వకుర్తిలో వినాయక మండపాలలో గోలి శ్రీనివాస్ రెడ్డి ప్రత్యేక పూజలు

కల్వకుర్తి మున్సిపాలిటీ పరిధిలోని పలు వినాయక మండపాలను తెలంగాణ రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ ఏడ్మ సత్యం తో కలిసి సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు.ఈ సందర్భంగా ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని, కల్వకుర్తి నియోజకవర్గం అభివృద్ధి చెందాలని గణనాథుడిని ప్రార్థించారు.కార్యక్రమంలో జిల్లా నాయకులు నాగులు నాయక్, కౌన్సిలర్ రామ్ నాయక్, మాజీ కౌన్సిలర్ తాహిర్ అలీ, మాజీ సర్పంచ్ అంజి నాయక్, వార్డు సభ్యులు, పలువురు నాయకులు పాల్గొన్నారు.

నాగర్ కర్నూల్ జిల్లా అథ్లెటిక్స్ సెలెక్షన్స్ – క్రీడాకారులకు పిలుపు

కల్వకుర్తి : అథ్లెటిక్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (AFI) ఆధ్వర్యంలో జరగనున్న 20వ నేషనల్ ఇంటర్ డిస్ట్రిక్ట్ జూనియర్ అథ్లెటిక్స్ మీట్ – 2026 (NIDJAM) కు నాగర్ కర్నూల్ జిల్లా నుండి ప్రతిభగల క్రీడాకారులను ఎంపిక చేయనున్నారు.జిల్లా స్థాయి సెలెక్షన్స్ వివరాలు:తేదీ: 29-09-2026, ఉదయం 8 గంటలకువేదిక: తెలంగాణ సామాజిక సంక్షేమ గురుకుల బాలుర పాఠశాల మరియు కళాశాల, జయప్రకాశ్ నగర్ మైదానం, కల్వకుర్తి.ఈ సెలెక్షన్స్ ను నాగర్ కర్నూల్ జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ అధ్యక్షులు…

కట్టంగూర్ లో ఘనంగా వినాయక నిమజ్జనం భక్తిశ్రద్ధలతో శోభాయాత్రలు..

కట్టంగూర్ లో ఘనంగా వినాయక నిమజ్జనంభక్తిశ్రద్ధలతో శోభాయాత్రలు.. జ్ఞాన తెలంగాణ, కట్టంగూర్, సెప్టెంబర్ 23: కట్టంగూర్ మండలంలోని పలు గ్రామాల్లో వినాయక నవరాత్రి ఉత్సవాల ముగింపు సందర్భంగా బుధవారం వినాయక నిమజ్జన కార్యక్రమాలను భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఉదయం నుంచే ఆయా గ్రామాల్లోని వినాయక మండపాల వద్ద భక్తులు పెద్ద సంఖ్యలో చేరుకుని గణనాథులకు ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. అనంతరం లడ్డూ ప్రసాదాలను పంపిణీ చేశారు. వినాయక విగ్రహాలను ప్రత్యేకంగా అలంకరించిన వాహనాలపై ఏర్పాటు చేసి…

లింగారెడ్డిపల్లి లో ఇంటింటికీ రెండు మొక్కల పంపిణీ

వెల్దండ మండలంలోని లింగారెడ్డి పల్లిలో :పచ్చదనం – పరిశుభ్రతలో భాగంగా లింగారెడ్డిపల్లి గ్రామ పంచాయతీలో నేడు ఇంటింటికి రెండు మొక్కల చొప్పున పంపిణీ కార్యక్రమంనిర్వహించారు.గ్రామంలో ప్రతి ఇంటి వద్ద మొక్కలు నాటి వాటిని సంరక్షించాలనే ఉద్దేశంతో గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మహ్మద్ అన్వర్ పాషా గారు, ఉప సర్పంచ్ జోగు రాములమ్మ లింగమయ్య గారు, గ్రామ పంచాయతీ కార్యదర్శి సురేందర్ రెడ్డి గారు, గ్రామ మేట్ మల్లేపాకుల భాస్కర్…