అమెరికా వర్క్ వీసాలపై ట్రంప్ సర్కార్ ఉక్కుపాదం
జ్ఞాన తెలంగాణ ,వెబ్ డెస్క్ (వాషింగ్టన్) : అమెరికాలో విదేశీ ఉద్యోగులకు జారీ చేసే వర్క్ వీసాల విషయంలో ట్రంప్ ప్రభుత్వం మరింత కఠిన వైఖరిని అవలంబిస్తోంది. ముఖ్యంగా హెచ్-1బీ వీసా కార్యక్రమంలో అక్రమాలు, మోసాలు, అమెరికన్ ఉద్యోగుల స్థానభ్రంశం వంటి అంశాలపై దర్యాప్తును వేగవంతం చేయడంతో...
