ఢిల్లీ ని వణికించిన భూకంపం.
- బిఆర్ఎస్ పార్టీ ఆధర్వంలో విజయవంతమైన రైతుల ధర్నా - July 16, 2026
- శంకర్‌పల్లిలో SIR ప్రక్రియ మందగమనం.. అధికారుల పనితీరుపై ప్రశ్నలు - July 13, 2026
- హంతకుడు దొరకలేదు,వదంతులపై పోలీసుల హెచ్చరిక - July 12, 2026

ఢిల్లీ ని వణికించిన భూకంపం.
న్యూఢిల్లీ జనవరి 11:ఢిల్లీలో ఈరోజు భూకంపం సంభవించినట్లు తెలిసింది రిక్టర్ స్కేల్‌పై 6.0 తీవ్రతో భూకంపం సంభవించింది.దీంతో ఒక్కసారిగా ప్రజలు భయాందోళనకు గురై బయటకు పరుగులు తీశారు.ఢిల్లీతో పాటు జమ్మూ కాశ్మీర్ పంజాబ్ ఛండీగఢ్ రాష్ట్రాల్లో భూ ప్రకంపనలు సంభవించాయి మన దేశంతో పాటు పాకిస్తాన్ కూడా భూమి కంపించింది.ఇస్లామాబాద్‌తో పాటు పాక్ ఉత్తర భాగంలో ప్రకంపనలు సంభవించాయి.
