రేపటితో 2000 రూపాయల నోటుకు బై బై
- మరికొద్ది క్షణాల్లో టంగుటూరుకు మందకృష్ణ మాదిగ - October 15, 2026
- దేవుల నాయక్కు బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడి జన్మదిన శుభాకాంక్షలు - October 12, 2026
- పెళ్లి హామీతో లైంగిక వేధింపుల ఆరోపణ.. డీఐ బాలస్వామి అరెస్ట్! - October 11, 2026

`
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నవంబర్ 8, 2016న 2000 రూపాయల నోటును ప్రవేశపెట్టింది. అవినీతి, నల్లధనం మరియు నకిలీ కరెన్సీని అరికట్టడానికి ప్రభుత్వం చేపట్టిన డీమోనిటైజేషన్ వ్యాయామంలో భాగంగా ఈ అధిక-విలువైన నోటును ప్రవేశపెట్టడం జరిగింది.
2023 నవంబర్ 8 వ తేదీకి ఏడు సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న ₹2,000 రూపాయల నోటుకు రేపటితో కాలం చెల్లి వెల వెల పోనుంది.
2000 రూపాయల నోటు జమ చేయడానికి చివరి రోజు రేపే.
ఎంత భద్రంగా బీరువాలో పెట్టుకున్నటువంటి ₹2000 నోటు బయటకి పంపాల్సిన పరిస్థితి ఏర్పడింది ..
కేంద్ర ప్రభుత్వం రేపటిలోగా తమ ఖాతాలో మార్చుకోవాలని ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసింది. ..
సెప్టెంబర్ 30 లోపు జమ చేయడానికి చివరి అవకాశం.
