లోయలో పడ్డ బస్సు.. 23 మంది మృతి
- A Hero’s Journey to Conquer New Horizons - May 23, 2025
- Playing It Safe: Tips and Tricks for Shaolin Soccer - May 23, 2025
- Uncovering the Mystery of 3 Carts of Gold’s Bonus System - May 23, 2025

లోయలో పడ్డ బస్సు.. 23 మంది మృతి
Apr 30, 2024,
లోయలో పడ్డ బస్సు.. 23 మంది మృతి
పెరూలో సోమవారం సాయంత్రం ఘోర ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న బస్సు లోయలో పడింది. ఈ దుర్ఘటనలో 23 మంది చనిపోయారు. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. బస్సు తయాబాంబా నుంచి లిమా వెళ్తుండగా, కుస్కా జిల్లాలోని రహదారిపై ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న అధికారులు, సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. వెంటనే సహాయక చర్యలు ప్రారంభించారు. అతివేగం వల్ల ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.
