Category: రాష్ట్ర వార్తలు
రైతు బంధుపై ఫిర్యాదుల వెల్లువ.రైతు అకౌంట్లో 2 రూపాయలు జమ..!! రూపాయి, రెండు రూపాయలు తమ అకౌంట్లో జమ అయినట్లు మెసేజ్ లు కేసీఆర్ సర్కార్ ఉన్నప్పుడు తనకు రూ. 4వేల చొప్పున జమ అయ్యిందని ఈసారి రూ. 2 రూపాయలు జమైనట్లు మెసేజ్ వచ్చిందని సదరు...
ఆ లెటర్స్ పట్టుకొస్తే చర్యలే..! పోలీస్ ఇన్‌స్పెక్టర్లకు CP శ్రీనివాస్ రెడ్డి స్వీట్ వార్నింగ్ హైదరాబాద్: పోలీసు శాఖలో కొంత మంది ఇన్ స్పెక్టర్లు తమ పోస్టింగుల విషయంలో ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలు ఉపయోగిస్తున్నారన్న ఆరోపణలపై సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి రియాక్ట్ అయ్యారు.పోస్టింగ్‌ల కోసం సిఫార్సు...
రేపు టీ-కాంగ్రెస్ కీలక భేటీ టీపీసీసీ విస్తృతస్థాయి కార్యవర్గ సమావేశం ఈనెల 23న గాంధీభవన్‌లో జరగనుంది. సీఎం, టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి అధ్యక్షతన జరిగే సమావేశంలో కాంగ్రెస్ తెలంగాణ వ్యవహారాల ఇంఛార్జి మాణిక్‌రావ్ ఠాక్రే, డిప్యూటీసీఎం భట్టివిక్రమార్క, మంత్రులు, పార్టీ ముఖ్యులు పాల్గొంటారు.ఈనెల 28న జరగనున్న కాంగ్రెస్...
ఇరుక్కున్న గులాబి లీడర్లు. బీఆర్ఎస్ నాయకులు పథకాలు అందేలా చేస్తామని పలువురి నుంచి డబ్బులు వసూలు చేసినట్లు సమాచారం దళితబంధుకు రూ.2లక్షలు, బీసీ బంధుకు రూ.20 నుంచి 30వేలు, డబుల్ బెడ్‌రూం ఇంటికి రూ.1.50,గృహాలక్ష్మి కి రూ 50 వేళ రూపాయల చొప్పున చేతివాటం ప్రదర్శించినట్లు ఆరోపణలు...
ఏసీబీ వలకు చిక్కిన అవినీతి ఎలక్ట్రికల్ చేప.. రైతు పొలంలో బోర్ కోసం లంచం డిమాండ్.. రూ 70 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డ ఎలక్ట్రికల్ సబ్ ఇంజనీర్ ప్రసాద్.. మారేడుబాక విద్యుత్ సబ్ స్టేషన్ లో పనిచేసే సబ్ ఇంజనీర్ ప్రసాద్ ఏసీబీ వలలో శుక్రవారం...
గడ్డం విగ్రహాన్ని ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి. హైదరాబాద్ డిసెంబర్ 22:హైదరాబాద్ లోని బషీర్ బాగ్ బిఆర్ అంబేద్కర్ ఇనిస్టిట్యూషన్ లో గ్రాడ్యుయేషన్ డేకు రాష్ట్ర ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి శుక్రవారం ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, వినోద్ లు రేవంత్ కు ఘన...
హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు. హైదరాబాద్ డిసెంబర్ 22:హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో ప్రభుత్వ ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలను నిర్వహిస్తున్నారు.శుక్రవారం సాయంత్రం 5 నుంచి జరుగనున్న ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు హాజరుకానున్నారు.ఈనేపథ్యంలో ఎల్బీ స్టేడియం పరిసరాల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. సాయంత్రం 5 నుంచి...
సీఎం రేవంత్ రెడ్డికి ఓఎస్డి గా అజిత్ రెడ్డి నియామకం. అజిత్‌రెడ్డి 2012 బ్యాచ్‌కు చెందిన అధికారి గతంలో ఆగ్రా సికింద్రాబాద్ కంటోన్మెట్ బోర్డుల్లో పనిచేశారు ప్రస్తుతం బెంగళూరులో అదనపు డిఫెన్స్ ఎస్టేట్ అధికారిగా పనిచే స్తున్నారు. హైదరాబాద్ డిసెంబర్ 22:తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఓఎస్డీగా...
బిగ్ బ్రేకింగ్.. రాష్ట్రంలో కరోనా కేసులు మాస్క్ లేకపోతే ఫైన్… Date : 20 December 2023 తెలంగాణ / హైదరబాద్ : బిగ్ బ్రేకింగ్.. రాష్ట్రంలో కరోనా కేసులు మాస్క్ లేకపోతే ఫైన్… రెండేళ్లుగా ఊసే లేకుండా పోయిన కరోనా మళ్లీ ఇప్పుడిప్పుడే విజృంభిస్తుండడంతో ప్రజలు...
బిగ్ బాస్ సీజన్ 7 విజేత పల్లవి ప్రశాంత్ అరెస్ట్. హైదరాబాద్ డిసెంబర్ 20:తెలుగు బిగ్‌బాస్ ఫైనల్స్ రోజు జరిగిన దాడి ఘట నలో బిగ్‌బాస్ విజేత పల్లవి ప్రశాంత్‌పై జూబ్లీ హిల్స్ పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.కేసును సుమోటోగా తీసు కున్న పోలీసులు...