ఘనంగా ఇందిరమ్మ ఇంటి ప్రారంభోత్సవం
ప్రజల సంక్షేమమే నా లక్ష్యం : కౌన్సిలర్ భానూరు కృష్ణ శంకర్‌పల్లి: పరాభవ నామ సంవత్సర ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని శంకర్‌పల్లి మున్సిపాలిటీ పరిధిలోని బుల్కాపూర్ 5వ వార్డులో అభివృద్ధి కార్యక్రమాలు ఉత్సాహభరితంగా కొనసాగాయి. ఈ సందర్భంగా బుల్కాపూర్ గ్రామంలో నూతనంగా నిర్మించిన గారెలా లక్ష్మీనారాయణ గారి...
