గ్రామాల్లో మొదలైన ఎన్నికల సందడి — పార్టీల గెలుపు గుర్రాల శోధన
జ్ఞానతెలంగాణ,స్టేట్ బ్యూరో : తెలంగాణలో పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడడంతో గ్రామాలు రాజకీయ సంచలనాల కేంద్రాలుగా మారిపోయాయి. రిజర్వేషన్లు ఖరారవ్వడంతో, ఏ గ్రామంలో ఏ వర్గానికి అవకాశం లభించిందో స్పష్టమయ్యగానే రాజకీయ పార్టీలు సరైన అభ్యర్థి కోసం గాలింపును వేగవంతం చేశాయి. కుల సమీకరణాలు, గ్రామాల్లోని పాత...
