ఇందిర మహిళా శక్తి చీరల పంపిణీ
- బిఆర్ఎస్ పార్టీ ఆధర్వంలో విజయవంతమైన రైతుల ధర్నా - July 16, 2026
- శంకర్పల్లిలో SIR ప్రక్రియ మందగమనం.. అధికారుల పనితీరుపై ప్రశ్నలు - July 13, 2026
- హంతకుడు దొరకలేదు,వదంతులపై పోలీసుల హెచ్చరిక - July 12, 2026

జ్ఞాన తెలంగాణ, వనపర్తి, నవంబర్ 23:వనపర్తి జిల్లాలోనీ మహమ్మద్ హుస్సేన్ పల్లి గ్రామంలో ఆదివారం గ్రామ పంచాయతీ ఆవరణంలో రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు చెప్పట్టిన ఇందిర మహిళా శక్తి కార్యక్రమంలో భాగంగా మహిళా సమైక్య మహిళాలకు వనపర్తి జిల్లా సోషల్ మీడియా కోఆర్డినేటర్ ఎం.దేవన్న యాదవ్ చీరల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… రాష్ట్రంలో కోటి మంది మహిళలకు ఇందిరమ్మ చీరలు రాష్ట్ర ముఖ్యమంత్రి నాయకత్వంలో ప్రజా ప్రభుత్వం మహిళా సంక్షేమానికి పెద్ద పీట వేస్తు ముందుకు సాగుతున్నారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో సతీష్ కుమార్ రెడ్డి, పి.యాదగిరి, వేణుగోపాల్ రెడ్డి, కురుమూర్తి, వెంకటయ్య, కిష్టారెడ్డి, జగన్మోహన్ రెడ్డి మరియు మహిళలు పాల్గొన్నారు.
