Category: తెలంగాణ

రేపు శంకర్‌పల్లిలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు

జ్ఞాన తెలంగాణ,చేవెళ్ల ప్రతినిధి :రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గంలోని శంకర్‌పల్లి మున్సిపాలిటీ పరిధిలో పలు కీలక అభివృద్ధి కార్యక్రమాలకు రేపు (13 జనవరి 2026) గౌరవ చేవెళ్ల శాసనసభ్యులు శ్రీ కాలే యాదయ్య గారు శంకుస్థాపనలు చేయనున్నారు. పట్టణ ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించాలనే లక్ష్యంతో...

శంకర్పల్లి పట్టణంలో రూ.285 లక్షల అభివృద్ధి పనులకు శంకుస్థాపన

➤ నగరాభివృద్ధి నిధులతో పలు కీలక పనులకు శ్రీకారం➤ ముఖ్య అతిథులుగా మంత్రి, ఎమ్మెల్యేలు➤ ప్రజల జీవన ప్రమాణాల పెంపే లక్ష్యం➤ ప్రజాప్రతినిధులు, అధికారులు విస్తృతంగా హాజరు➤ పనులు వేగంగా పూర్తి చేయాలని కమిషనర్ ఆదేశాలు జ్ఞానతెలంగాణ, శంకర్ పల్లి :పురపాలక సంఘం శంకర్పల్లి పరిధిలో పట్టణాభివృద్ధికి...

వెస్ట్ మారేడుపల్లి జూనియర్ కళాశాల ఘటనపై కఠిన చర్యలు తీసుకోవాలి: టీఏఎస్‌ఎస్ డిమాండ్

వెస్ట్ మారేడుపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జరిగిన విద్యార్థిని మృతి ఘటనపై బాధ్యులైన లెక్చరర్లపై ప్రభుత్వం తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ ఆడపిల్లల సమానత్వ సమాఖ్య కమిటీ (టి.ఏ.ఎస్.ఎస్) డిమాండ్ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనం రేపిన ఈ ఘటనపై రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి మండల...

అంతప్ప గూడలో ఘనంగా మైసమ్మ బోనాల ఉత్సవాలు

శంకర్పల్లి మండలం అంతప్ప గూడ గ్రామంలో ఊరడమ్మ మైసమ్మ బోనాల ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో, సంప్రదాయ వైభవంతో ఘనంగా నిర్వహించారు. అంతప్ప గూడ సర్పంచ్ బీరయ్య యాదవ్ ఆధ్వర్యంలో గ్రామ ప్రజలందరూ ఐక్యంగా పాల్గొని ఈ పండుగను విజయవంతంగా జరుపుకున్నారు. గ్రామ దేవత అయిన ఊరడమ్మ మైసమ్మకు ప్రత్యేక...

హైదరాబాద్‌లో చలి తీవ్రత

కనిష్ఠ ఉష్ణోగ్రతలు 9.8 డిగ్రీలకు పడిపోయిన నగరం హైదరాబాద్‌లో శీతాకాల ప్రభావం మరింత తీవ్రంగా కొనసాగుతోంది. ఆకాశం మేఘావృతంగా ఉన్నప్పటికీ చలి తీవ్రత ఏమాత్రం తగ్గలేదు. నగరంతో పాటు పరిసర ప్రాంతాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోవడంతో ప్రజలు వణికిపోతున్నారు. తెలంగాణ డెవలప్‌మెంట్ ప్లానింగ్ సొసైటీ (TGDPS)...

శంకర్ పల్లి లో మిషన్ భగీరథ నీరు వృధా… మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యానికి పరాకాష్ట

శంకర్పల్లి ప్రజల ఆగ్రహం జ్ఞానతెలంగాణ, శంకర్ పల్లి :శంకర్పల్లి మున్సిపాలిటీ పరిధిలోని సంగారెడ్డి రోడ్డుపై, రామ్ రాజ్ కాటన్ షోరూమ్ ఎదుట మిషన్ భగీరథ పైపు పగిలి నెలల తరబడి నీరు వృథాగా పారుతున్నా అధికారులు స్పందించకపోవడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. ప్రజల తాగునీటి అవసరాల కోసం...

హరీష్‌రావుపై మరోసారి కవిత సెటైర్లు

జ్ఞానతెలంగాణ, హైదరాబాద్ :బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మరోసారి మాజీ మంత్రి హరీష్‌రావును టార్గెట్ చేస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తప్పులు చేసిన వారు అసెంబ్లీలో ఏం మాట్లాడతారంటూ ఆమె సెటైర్లు వేశారు. ప్యాకేజీలు అమ్ముకున్న ట్రబుల్‌, బబుల్‌ షూటర్‌ ఏం చెబుతారని ప్రశ్నిస్తూ హరీష్‌రావుపై పరోక్షంగా విమర్శలు...

మున్సిపల్ ఎన్నికలకు ప్రభుత్వం కసరత్తు.. ప్రచార రంగంలోకి సీఎం రేవంత్ రెడ్డి

జ్ఞానతెలంగాణ, హైదరాబాద్ :రానున్న మున్సిపల్ ఎన్నికలకు ప్రభుత్వం వేగంగా కసరత్తు చేస్తోంది. ఈనెలలోనే మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశాలు ఉన్న నేపథ్యంలో, కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారానికి సిద్ధమవుతోంది. ఈ ఎన్నికల్లో స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రచారంలో పాల్గొననుండటం ప్రాధాన్యం సంతరించుకుంది. మున్సిపల్ ఎన్నికల...

మూసీ పునరుజ్జీవంతో హైదరాబాద్‌కు నూతన దిశ

జ్ఞాన తెలంగాణ,హైదరాబాద్ ప్రత్యేక ప్రతినిధి : హైదరాబాద్ మహానగర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని మూసీ నది పునరుజ్జీవ ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ముందుకు సాగుతోందని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. మార్చి 31లోగా అంచనాలు సిద్ధం చేసి, టెండర్లు...

స్పీకర్ పక్షపాత వైఖరికి నిరసనగా అసెంబ్లీని బహిష్కరించిన బీఆర్ఎస్

జ్ఞానతెలంగాణ,హైదరాబాద్:తెలంగాణ శాసనసభలో ప్రజాస్వామ్య విలువలు పూర్తిగా కాలరాయబడుతున్నాయని బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర స్థాయిలో విమర్శించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యవహారం ముఖ్యమంత్రి హోదాకు తగినదిగా లేదని, “రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రివా… స్ట్రీట్ రౌడీవా?” అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్‌పై చావు...