కాకతీయ బుక్ ఆఫ్ నేషనల్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకున్న సాయికుమార్
జ్ఞాన తెలంగాణ,రామగుండం అసెంబ్లీ నియోజకవర్గ ప్రతినిధితేదీ: రామగుండం పారిశ్రామిక ప్రాంతంలోని ఆర్.ఎఫ్.సి.ఎల్. టౌన్‌షిప్‌లో ఉన్న శ్రీ చైతన్య పాఠశాలలో ఇంగ్లీష్ అధ్యాపకుడిగా విధులు నిర్వహిస్తున్న సాయికుమార్ ప్రతిభకు జాతీయ స్థాయి గుర్తింపు లభించింది. ఇటీవల వరంగల్ నగరంలోని పబ్లిక్ గార్డెన్‌లో ‘అందరి మీడియా’ ఆధ్వర్యంలో నిర్వహించిన “సంక్రాంతి...
