Category: తెలంగాణ

సబ్‌రిజిస్ట్రార్‌ అవినీతి సామ్రాజ్యం-వంద కోట్ల దోపిడీ

జ్ఞాన తెలంగాణ,స్టేట్ డెస్క్ (ప్రత్యేక వ్యాసం):రంగారెడ్డి జిల్లా జాయింట్‌ సబ్‌రిజిస్ట్రార్‌ మధుసూదన్‌రెడ్డి వ్యవహారం తెలంగాణ రెవెన్యూశాఖలోని లోతైన అవినీతిని మరోసారి బట్టబయలు చేసింది. ఒక ప్రభుత్వ ఉద్యోగి జీతం, చట్టబద్ధ ఆదాయ మార్గాలతో అసాధ్యమైన స్థాయిలో – ఏకంగా రూ.100 కోట్లకు చేరువైన అక్రమాస్తులు కూడబెట్టడం అంటే...

శంకర్‌పల్లి మున్సిపాలిటీ ఎన్నికల్లో టికెట్ రాజకీయాలు-అసంతృప్తి జ్వాలలపై విశ్లేషణ

జ్ఞానతెలంగాణ,శంకర్ పల్లి : శంకర్‌పల్లి మున్సిపాలిటీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ స్థానిక రాజకీయ వాతావరణం రోజురోజుకీ ఉద్రిక్తంగా మారుతోంది. ఇంకా అధికారికంగా టికెట్లు కేటాయించనే లేదు. కానీ ఎవరికెవరికీ టికెట్లు వస్తాయన్న ఊహాగానాలు, లోపలి ప్రచారాలు, తెర వెనుక చర్చలే మున్సిపాలిటీని రాజకీయంగా కుదిపేస్తున్నాయి. ఈ ఊహాగానాలే...

రైతుల భూముల దోపిడీపై డా. ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ పోరాటం

జ్ఞానతెలంగాణ,స్టేట్ బ్యురో:షాబాద్ మండలం రేగడి దోస్వాడ గ్రామంలో పేద రైతుల భూముల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిపై బీఆర్‌ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, రిటైర్డ్ అదనపు డీజీపీ డా. ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. గత 70 ఏళ్లుగా తరతరాలుగా రైతులు సాగు చేసుకుంటూ...

శంకర్‌పల్లిలో బలపడిన బీఆర్‌ఎస్ – గులాబీ గూటికి కీలక నేతల చేరిక

శంకర్‌పల్లి పట్టణ రాజకీయాల్లో బీఆర్‌ఎస్ పార్టీ మరింత బలపడుతోంది. నేడు మాజీ మంత్రి వర్యులు, మహేశ్వరం ఎమ్మెల్యే శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి, రాజేంద్రనగర్ ఇంచార్జ్ కార్తీక్ రెడ్డి సమక్షంలో శంకర్‌పల్లి మున్సిపాలిటీకి చెందిన పలువురు ముఖ్య నాయకులు అధికారికంగా బీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. ఈ చేరికలతో శంకర్‌పల్లి...

ముత్తంగి ఎన్‌హెచ్–65 వద్ద మంజీర పైప్‌లైన్ ధ్వంసం

–15 రోజులుగా రోడ్డుపై పొంగిపొర్లుతున్న నీరు.. –కాలనీవాసుల అవస్థలు–పట్టించుకోని సంబంధిత అధికారులు.. జ్ఞాన తెలంగాణ,పటాన్‌చెరు,జనవరి 20 : పటాన్‌చెరు నియోజకవర్గం ముత్తంగి పరిధిలోని ఎన్‌హెచ్–65 విస్తరణ పనుల సందర్భంగా మంజీర నీటి పైప్‌లైన్ ధ్వంసమవడంతో గత 15 రోజులుగా భారీగా నీరు రోడ్డుపైకి వచ్చి పొంగిపొర్లుతోంది.ఈ సమస్యతో...

శంకర్‌పల్లి శ్రీ చైతన్య స్కూల్‌లో ‘అరైవ్ అండ్ అలైవ్’ కార్యక్రమం

జ్ఞాన తెలంగాణ,శంకర్‌పల్లి:శంకర్‌పల్లి మండల కేంద్రంలోని శ్రీ చైతన్య స్కూల్ (టెక్నో కరికులం) లో శంకర్‌పల్లి పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో ‘అరైవ్ అండ్ అలైవ్’ రోడ్ సేఫ్టీ అవగాహన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి శంకర్‌పల్లి సీఐ శ్రీనివాస్ గౌడ్, ఎస్‌ఐ లు ముఖ్య అతిథులుగా హాజరై, విద్యార్థులకు...

ప్రభుత్వ అసైన్డ్ భూముల్లో అనధికార తవ్వకాలు,చట్టాలకు బహిరంగ సవాల్

జ్ఞానతెలంగాణ,శంకర్ పల్లి : ప్రభుత్వ భూమిని కబ్జా చేసిన ఎక్సపీరియం యాజమాన్యం రంగా రెడ్డి జిల్లా శంకర్ పల్లి మండలం పొద్దటూర్ గ్రామానికి చెందిన రైతులకు గతంలో ప్రభుత్వం నిరుపేదలకు కెటాయించిన భూముల్లో ఇప్పు డు రియల్టర్లు తిష్ట వేస్తున్నారు. నిబంధనల మేరకైతే ప్రభుత్వం ఇచ్చిన భూమిని...

ఫిరాయింపుల రాజకీయం-రాజ్యాంగానికి సవాల్

జ్ఞానతెలంగాణ,హైదరాబాద్ : తెలంగాణ రాజకీయాల్లో ఫిరాయింపుల అంశం మరోసారి తీవ్ర చర్చకు దారి తీసింది. ఎమ్మెల్యేలు పార్టీలు మారినట్లు కోటి సాక్ష్యాలు, బహిరంగ ప్రకటనలు, సోషల్ మీడియా పోస్టులు, వేదికలపై జరిగిన సంఘటనలు అన్నీ స్పష్టంగా కనిపిస్తున్నా, వాటిపై చర్యలు తీసుకోవాల్సిన రాజ్యాంగబద్ధ అధికారి అయిన స్పీకర్...

నా ఇమేజ్‌ను డ్యామేజ్ చేయాలనే కుట్రలు ఫలించవు: చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య ఫైర్

వికారాబాద్ జిల్లా కేంద్రంలోని ఆర్&బి గెస్ట్ హౌస్ వేదికగా నిర్వహించిన మీడియా సమావేశంలో చేవెళ్ల శాసనసభ్యులు కాలే యాదయ్య తీవ్ర స్థాయిలో స్పందించారు. ఇటీవల చించల్‌పేట్ గ్రామంలో చోటుచేసుకున్న పరిణామాలను తనపై మోపే ప్రయత్నాలపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కొందరు కావాలనే తన రాజకీయ ప్రతిష్ఠను...

విద్యే భవిష్యత్తు:రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

మహబూబ్‌నగర్ నుంచే తెలంగాణ విద్యా విప్లవానికి శ్రీకారం జ్ఞానతెలంగాణ,స్టేట్ బ్యూరో : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల మండలం చిట్టబోయినపల్లిలో ఏర్పాటు చేయనున్న రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం (IIIT) భూమిపూజ కార్యక్రమం సందర్భంగా చేసిన...