Category: తెలంగాణ

జ్ఞాన తెలంగాణ క్యాలెండర్ ని ఆవిష్కరించిన ప్రముఖ డాక్టర్ పుల్లారావు

జ్ఞాన తెలంగాణ క్యాలెండర్ ని ఆవిష్కరించిన ప్రముఖ డాక్టర్ పుల్లారావు

జ్ఞాన తెలంగాణ,నల్లగొండ జిల్లా ప్రతినిధి, జనవరి 17:ఈరోజు నల్లగొండ జిల్లా లో ప్రముఖ నేత్ర వైద్య నిపుణులు మరియు సామాజిక సర్వీస్ సేవకుడు డాక్టర్. పుల్లారావు నల్లగొండ జిల్లా స్టాఫ్ రిపోర్ట్ దండు శంకర్ ఆధ్వర్యంలో జ్ఞాన తెలంగాణ పత్రిక క్యాలెండరు ని ఆవిష్కరించారు, డాక్టర్ పుల్లారావు...

నూతనంగా ఎన్నికైన సర్పంచులకు శిక్షణ పై అవగాహన..

జ్ఞాన తెలంగాణ,వలిగొండ జనవరి 17: జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఈ రోజు వలిగొండ మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో నూతనంగా ఎన్నికైన సర్పంచులకు అవగాహన కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో మండల పరిషత్ అభివృద్ధి అధికారి జి. జలంధర్ రెడ్డి , మండల రెవెన్యూ...

సింగిల్ యూస్ ప్లాస్టిక్ నిషేధం

జ్ఞాన తెలంగాణ,రాజేంద్రనగర్, జనవరి 17 :సింగిల్ యూస్ ప్లాస్టిక్ నిషేధంతోపాటు పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కలిగి ఉండాలని జోనల్ కమిషనర్ చంద్రకళ అన్నారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ నియోజకవర్గం శంషాబాద్ పురపాలక పరిధిలోని శనివారం గర్ల్స్ హైస్కూల్లో ప్రత్యేక పారిశుద్ధ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. జిహెచ్ఎంసి శంషాబాద్...

వి లైవ్ నల్గొండ జిల్లా ఇంచార్జ్

జ్ఞాన తెలంగాణ,కొండమల్లేపల్లి, జనవరి 17:నల్లగొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గాన్ని తక్షణమే జిల్లాగా ప్రకటించాలని లంబాడీల ఐక్యవేదిక జిల్లా ఇన్‌చార్జ్ కొర్ర నాగరాజ్ నాయక్ డిమాండ్ చేశారు. గిరిజనుల ఆధిక్యతతో కూడిన ఈ ప్రాంతం ఎన్నో దశాబ్దాలుగా అభివృద్ధికి నోచుకోక వెనుకబడి ఉందని తెలిపారు.దేవరకొండ ప్రాంతంలో అధిక సంఖ్యలో...

ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు

జ్ఞాన తెలంగాణ,కట్టంగూర్, జనవరి 17:సంక్రాంతి పండుగను పురష్కరించుకొని మండలంలోని పిట్టంపల్లి గ్రామంలో గురువారం ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా డీవైఎఫ్ఎఐ జిల్లా కమిటీ సభ్యులు గోలి స్వామి పాల్గొని మాట్లాడుతూ భారతీయ సంస్కృతి సంప్రదాయాలకు సంక్రాంతి పండుగ ప్రతీక అన్నారు. అనంతరం...

ఛత్రపతి శివాజీ మహారాజ్ యూత్ కమిటీ తరపున

జ్ఞాన తెలంగాణ కొండమల్లేపల్లి జనవరి 17 కొండమల్లేపల్లి మండలం చింతకుంట్ల గ్రామ ఛత్రపతి శివాజీ మహారాజ్ యూత్ కమిటీ సభ్యులు ఈరోజు మన టిపిసిసి సభ్యులు, పిఎసిఎస్ చైర్మన్ డాక్టర్ వేణుధర్ రెడ్డి ని తన స్వగృహంలో మర్యాద పూర్వకంగా కలవడం జరిగింది.. యువత క్రీడల్లో ప్రోత్సహించడానికి...

ఘనంగా సంక్రాంతి సంబరాలు

జ్ఞాన తెలంగాణ, కట్టంగూర్, జనవరి 17 : మండల ప్రజలు గురు శుక్రవారాల్లో మకర సంక్రాంతి, కనుమ పండుగను భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. మహిళలు ఇళ్ల ముందు రంగురంగుల ముగ్గులు వేశారు. దేవాలయాల్లో తమకు శుభం కలగాలని పెద్దలు, చిన్నలు, మహిళలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పండుగ...

శంకర్‌పల్లి మున్సిపల్ వార్డుల రిజర్వేషన్లు ఖరారు

▪️ 15 వార్డులకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, జనరల్, మహిళా రిజర్వేషన్లు▪️ అనుకున్న అంచనాలు తలకిందులు… ఆశావహుల్లో గందరగోళం▪️ మహిళా రిజర్వేషన్లతో పెరిగిన మహిళా నాయకత్వ అవకాశాలు▪️ రిజర్వేషన్లు ఖరారుతో రాజకీయ వాతావరణం వేడెక్కింది▪️ గల్లీ గల్లీకి చర్చలు… దావతులతో ఊపందుకున్న ఎన్నికల హీట్ శంకర్‌పల్లి మున్సిపాలిటీ...

ఉండాలని ఉందా? పోవాలని ఉందా? మహిళా అధికారిణికి బెదిరింపుల ఆరోపణలు

జ్ఞానతెలంగాణ,స్టేట్ డెస్క్ : గద్వాల జిల్లా రాజకీయ వర్గాల్లో సంచలనం రేపుతున్న ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. ఓ మహిళా అధికారిణికి ఫోన్ చేసి బెదిరింపులకు పాల్పడ్డారనే ఆరోపణలతో అలంపూర్ మాజీ ఎమ్మెల్యే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సన్నిహితుడిగా చెప్పుకునే సంపత్ పేరు తెరపైకి వచ్చింది. ఈ...

ఒకే విడతలో మున్సిపల్ ఎన్నికలు!

తెలంగాణలో ఎన్నికల ప్రక్రియకు వేగం… కీలక నిర్ణయాలకు సిద్ధమైన SECతెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలను ఒకే విడతలో నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం (SEC) సన్నాహాలు చేస్తోంది. ఈ మేరకు ఇప్పటికే మున్సిపల్ శాఖ, పోలీస్ శాఖల నుంచి అభిప్రాయాలు సేకరించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. భద్రత,...