శంకర్పల్లి మండలంలో అక్రమ మద్యం వ్యాపారం- సమాజాన్ని కుదిపేస్తున్న మౌన విషం
జ్ఞానతెలంగాణ, శంకర్ పల్లి :శంకర్‌పల్లి మండలంలో అక్రమ మద్యం అమ్మకాలు హద్దులు దాటి సామాజిక సమస్యగా మారుతున్నాయి. నిన్న జరిగిన ఘటనలు ఈ అక్రమ వ్యాపారం ఎంత లోతుగా, వ్యవస్థబద్ధంగా కొనసాగుతుందో స్పష్టంగా చూపిస్తున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా మద్యం విక్రయాలు జరుగుతున్నాయన్న సమాచారం మేరకు పోలీసులు ఎప్పటికప్పుడు...
