శంకర్‌పల్లి అభివృద్ధికి మరో ముందడుగు
రూ.10 లక్షలతో భూగర్భ మురుగునీటి పారుదల పనులకు శ్రీకారం శంకర్‌పల్లి, జూలై 9 (జ్ఞాన తెలంగాణ): శంకర్‌పల్లి మున్సిపాలిటీ పరిధిలో ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించేందుకు చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా 9వ వార్డులో రూ.10 లక్షల వ్యయంతో నిర్మించనున్న భూగర్భ మురుగునీటి పారుదల (అండర్‌గ్రౌండ్...
