తెలంగాణ గిరిజన గురుకులంలో ఫ్యాకల్టీ
- ఓటు చోర్–దేశ్ బచావో ప్రచారానికి టీపీసీసీ సమన్వయకర్తల నియామకం - October 22, 2026
- నీళ్లున్నా రైతులకు కరువేనా? రేవంత్ సర్కార్ నిర్లక్ష్యంపై ప్రవీణ్ కుమార్ ధ్వజం! - October 22, 2026
- బతుకమ్మ వేడుకల్లో దాడి .. బాధితులకు అండగా మందకృష్ణ మాదిగ! - October 22, 2026

Image Source | The Hans India
తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ సొసైటీ. తాత్కాలిక ప్రాతిపదికన సిరిసిల్లలోని టీటీడబ్ల్యూఆర్ ఫైన్ ఆర్ట్స్ అకాడమీలో ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
ఖాళీల వివరాలు
- లెక్చరర్ – ఫ్యాషన్ డిజైన్
- లెక్చరర్- ఇంటీరియర్ డిజైన్
- లెక్చరర్ – కంప్యూటర్ సైన్స్
అర్హత: సంబంధిత సబ్జెక్టులో పీజీ ఉత్తీర్ణులై ఉండాలి.
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: అక్టోబరు 10.
వెబ్ సైట్: https://www.ttwrdos.ac.in//
