ఇంటి నిర్మాణానికి రూ.10 వేల ఆర్థిక సాయం అందించిన గోలి శ్రీనివాస్ రెడ్డి
- ఇంటి నిర్మాణానికి రూ.10 వేల ఆర్థిక సాయం అందించిన గోలి శ్రీనివాస్ రెడ్డి - October 25, 2026
- బాధిత కుటుంబానికి మాజీ ఎంపీపీ జయప్రకాష్ రూ.10 వేల ఆర్థిక సాయం - October 25, 2026
- ఆమనగల్లు పట్టణంలో ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఏర్పాటుకు స్థల పరిశీలన - October 25, 2026

వెల్దండ,అక్టోబర్ 25: వెల్దండ మండలం రాచూర్ గ్రామానికి చెందిన మల్లోజు మంజుల ఇంటి నిర్మాణం కోసం తెలంగాణ రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి ఆదివారం రూ.10 వేల ఆర్థిక సహాయం అందజేశారు.భవిష్యత్తులోనూ తనవంతు సహాయ సహకారాలు అందిస్తానని ఈ సందర్భంగా ఆయన తెలిపారు.ఈ కార్యక్రమంలో వెల్దండ మాజీ వైస్ ఎంపీపీ అనిల్ కుమార్,నాయకులు బుచ్చిబాబు,గూళ్ల వెంకటేష్, పవన్ తదితరులు పాల్గొన్నారు.
