Monthly Archive: February 2026

నాలుగు లేబర్ కోడ్లతో కార్మికులను కట్టు బానిసలుగా చేస్తున్నారు : బి. అశోక్

జ్ఞాన తెలంగాణ,రామగుండం అసెంబ్లీ నియోజకవర్గ ప్రతినిధి :కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నాలుగు లేబర్ కోడ్లు కార్మికులను పెట్టుబడిదారులకు కట్టు బానిసలుగా మార్చే కుట్ర అని సింగరేణి కాలరీస్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ (IFTU) రాష్ట్ర ఉపాధ్యక్షులు బి. అశోక్ తీవ్రంగా విమర్శించారు. ఎనిమిదవ కాలనీ ఆర్జీ–టూ డివిజన్...

ఎమ్మెల్సీ రోడ్ షోతో దద్దరిల్లిన కారు గుర్తు ప్రచారం

జ్ఞాన తెలంగాణ,అలంపూర్ ఫిబ్రవరి 5 :జోగులాంబ గద్వాల జిల్లా, అలంపూర్ నియోజకవర్గ పరిధిలోని అయిజ మున్సిపాలిటీలో బీఆర్ఎస్ పార్టీ నిర్వహించిన ఎమ్మెల్సీ రోడ్ షో రాజకీయ వాతావరణాన్ని హోరెత్తించింది. ఉమ్మడి జిల్లా ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి గులాబీ దళంతో కలిసి కారు గుర్తు ప్రచారాన్ని ఉత్సాహంగా కొనసాగించగా,...

8వ వార్డులో కాంగ్రెస్ టికెట్‌కు కృతజ్ఞతలు తెలిపిన ధర్మన్న గారి అనురాధ వెంకట్ రెడ్డి

జ్ఞాన తెలంగాణ,శంకర్‌పల్లి ప్రతినిధి:శంకర్‌పల్లి మున్సిపాలిటీ పరిధిలోని 8వ వార్డులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బీఫామ్ అందించి తనపై విశ్వాసం ఉంచిన పార్టీ రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ, మండల, మున్సిపాలిటీ స్థాయి నాయకత్వానికి ధర్మన్న గారి అనురాధ వెంకట్ రెడ్డి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ సిద్ధాంతాల పట్ల...

15వ వార్డులో కాంగ్రెస్ టికెట్‌కు కృతజ్ఞతలు తెలిపిన సాతా ప్రవీణ్ కుమార్

జ్ఞాన తెలంగాణ, శంకర్‌పల్లి ప్రతినిధి:శంకర్‌పల్లి మున్సిపాలిటీ పరిధిలోని 15వ వార్డులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బీఫామ్ అందించి తనపై విశ్వాసం ఉంచిన పార్టీ రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ, మండల, మున్సిపాలిటీ స్థాయి నాయకత్వానికి సాతా ప్రవీణ్ కుమార్ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ సిద్ధాంతాల పట్ల తన...

రేపు శంకరపల్లిలో బీఆర్‌ఎస్ ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్న సబితా ఇంద్రారెడ్డి

జ్ఞానతెలంగాణ, శంకర్ పల్లి :మహేశ్వరం నియోజకవర్గ శాసన సభ్యురాలు, మాజీ మంత్రి శ్రీమతి పి. సబితా ఇంద్రారెడ్డి రేపు (మంగళవారం) చేవెళ్ల నియోజకవర్గం, శంకరపల్లి మున్సిపాలిటీ పరిధిలో నిర్వహించనున్న పలు ఎన్నికల ప్రచార కార్యక్రమాలలో పాల్గొననున్నారు కార్యక్రమాల వివరాలు ఇలా ఉన్నాయి.ఉదయం 7:30 గంటలకు శంకరపల్లి మున్సిపాలిటీ...

కేసీఆర్ నివాసంలో సిట్ విచారణ ప్రారంభం

ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) విచారించే ప్రక్రియ ఆదివారం ప్రారంభమైంది. హైదరాబాద్ నందినగర్‌లోని కేసీఆర్ నివాసానికి సిట్ అధికారులు పలు కీలక డాక్యుమెంట్లతో చేరుకొని, మధ్యాహ్నం 3 గంటల...

Translate »