Daily Archive: November 9, 2025

కాంగ్రెస్ నేత అజహరుద్దీన్‌ నేడు మంత్రిగా బాధ్యతలు స్వీకరణ

జ్ఞాన తెలంగాణ,హైదరాబాద్‌:తెలంగాణ రాష్ట్రంలో కొత్త మంత్రిగా కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ క్రికెటర్ మహ్మద్ అజహరుద్దీన్‌ ఈరోజు బాధ్యతలు స్వీకరించనున్నారు. గత నెల 31న రాజ్‌భవన్‌లో గవర్నర్ సమక్షంలో ఆయన ప్రమాణస్వీకారం చేసిన సంగతి తెలిసిందే.ప్రభుత్వం ఆయనకు మైనారిటీ సంక్షేమం, పబ్లిక్ ఎంటర్‌ప్రైజెస్‌ శాఖలు కేటాయించింది. దీంతో...

తాండూరు ఎమ్మెల్యే కుటుంబ వివాహ వేడుకలో ప్రముఖుల సందడి

జ్ఞాన తెలంగాణ,శంకర్‌పల్లి ప్రతినిధి,నవంబర్ 9:శంకర్‌పల్లి మండలం జన్వాడ గ్రామ సమీపంలోని కె. కన్వెన్షన్ హాల్‌లో తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి సోదరుడు బుయ్యని శ్రీనివాస్ రెడ్డి కుమారుని వివాహ వేడుక వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర రాజకీయ ప్రముఖులు, ప్రజాప్రతినిధులు, సీనియర్ నేతలు హాజరై...

రేపు శంకర్‌పల్లి మండలంలో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు

జ్ఞాన తెలంగాణ,శంకర్ పల్లి ప్రతినిధి, నవంబర్ 9:చేవెళ్ల నియోజకవర్గ శాసనసభ్యులు కాలే యాదయ్య రేపు (సోమవారం, నవంబర్ 10) శంకర్‌పల్లి మండల పరిధిలో పలు గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేయనున్నారు. మండలంలోని గ్రామాలకు భారీ నిధులు కేటాయించి, సీసీ రోడ్లు, స్ట్రీట్ లైట్స్ వంటి పౌర...

భార్యపై అనుమానంతో బ్యాట్ తో కొట్టి చంపిన భర్త

అమీన్ పూర్, నవంబర్ 9( జ్ఞాన తెలంగాణ) :భార్య పై అనుమానంతో భర్త భార్యను హత్య చేసిన సంఘటన సంగారెడ్డి జిల్లా అమీన్ పూర్ మున్సిపాలిటీ పరిధిలో ఆదివారం చేసుకుంది.అమీన్ పూర్ సీఐ నరేష్ అందించిన సమాచారం ప్రకారం కేఎస్ఆర్ కాలనీ లో నివాసముండే భార్యాభర్తలు కృష్ణవేణి...

సి.ఎస్. విట్టల్ వాలీబాల్ టోర్నమెంట్‌లో రిపోర్టర్లకు అవమానం

సి.ఎస్. విట్టల్ వాలీబాల్ టోర్నమెంట్‌లో రిపోర్టర్లకు అవమానం జ్ఞానతెలంగాణ,శంకర్‌పల్లి ప్రతినిధి:శంకర్‌పల్లి మండలంలోని ప్రొద్దుటూరు పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఉన్న సి.ఎస్‌. విట్టల్ ఫామ్ హౌస్‌లో సి.ఎస్‌. విట్టల్ మెమోరియల్‌ ట్రస్ట్ ఆధ్వర్యంలో జరుగుతున్న వాలీబాల్ టోర్నమెంట్‌లో స్థానిక మీడియా ప్రతినిధులు ఘోర అవమానానికి గురయ్యారు. క్రీడా కార్యక్రమానికి వార్తావిషయ...

Translate »