కొనసాగుతున్న కృష్ణమూర్తి, మల్లయ్య మెమోరియల్ ట్రస్ట్ సేవలు

కొనసాగుతున్న కృష్ణమూర్తి,మల్లయ్య మెమోరియల్ ట్రస్ట్ సేవలు శంకర్ పల్లి లో టాలెంట్ టెస్ట్ నిర్వహణ పది జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల నుండి పాల్గొన్న విద్యార్థులు విజేతలకు నగదు తో పాటు, విజ్ఞానానికి సంబంధించిన పుస్తకాలు జ్ఞాపికలు అందజేత జ్ఞాన తెలంగాణ, శంకర్ పల్లి: మనం కన్న...