జాతీయ అధ్యక్షురాలు కుమారి మాయావతి జనకళ్యాణ్ దివాస్
- నిషేధిత భూమి రిజిస్ట్రేషన్.. సబ్ రిజిస్ట్రార్ అరెస్టు - September 6, 2026
- క్రిష్ణగిరి పాదాల గుట్టకు తిరిగి పూర్వ వైభవం - September 5, 2026
- శంకర్పల్లి మున్సిపాలిటీలో జోరు అందుకున్న అండర్ డ్రైనేజీ పనులు - September 5, 2026

జాతీయ అధ్యక్షురాలు కుమారి మాయావతి జనకళ్యాణ్ దివాస్
జ్ఞాన తెలంగాణ ఖమ్మం రూరల్ ప్రతినిధి:27
ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గం చింతకాని మండలంలో బహుజన్ సమాజ్ పార్టీ జన్ కళ్యాణ్ దివాస్ లో పాల్గొనడం జరిగింది
ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుర్ర ఉపేంద్ర సాహూ గారు మధిర నియోజకవర్గం ఇంచార్జ్ & జిల్లా కార్యదర్శి దారేల్లి రమేష్ మధిర నియోజకవర్గం అధ్యక్షులు గంధం వంశీ చింతకాని మండల అధ్యక్షులు ఉసికల నవీన్ లు పాల్గొన్నారు
