TSRTC లో కారుణ్య నియమాలకు పచ్చ జెండా
- నిషేధిత భూమి రిజిస్ట్రేషన్.. సబ్ రిజిస్ట్రార్ అరెస్టు - September 6, 2026
- క్రిష్ణగిరి పాదాల గుట్టకు తిరిగి పూర్వ వైభవం - September 5, 2026
- శంకర్పల్లి మున్సిపాలిటీలో జోరు అందుకున్న అండర్ డ్రైనేజీ పనులు - September 5, 2026

టీఎస్ఆర్టీసీలో కారుణ్య నియామకాలకు రాష్ట్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. కారుణ్య నియామకాల కింద 813 మంది కండక్టర్లను తీసుకోవడానికి రంగం సిద్ధం చేసింది. అలాగే కొత్తగా మరో 275 ఆర్టీసీ బస్సులను కొనుగోలు చేయనున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.
