సూర్యాపేట లో భారీ చేరికలు
బి.ఎస్.పి లో యువత చేరికలు చివ్వెంల మండలం జువి చెట్టు తండా నుంచి చేరిక ఎనిమిదో(8) వార్డు నల్లచెరువు తండా నుంచి 40 మంది చేరిక సూర్యాపేట నియోజకవర్గంలోని చివ్వెంల మండలం జువ్వి చెట్టు తండాకు చెందిన 50 మంది యువకులు, సూర్యాపేట పట్టణంలోని ఎనిమిదో వార్డు...
