Tagged: #Chandrababu

కడప స్టీల్ ప్లాంట్‌పై క్రెడిట్ చోరీకి చంద్రబాబు పాల్పడ్డారు: అవినాష్ రెడ్డి

కడప: కడప స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు సంబంధించి తానే కృషి చేసినట్లు ప్రచారం చేసుకోవడం ద్వారా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజకీయ క్రెడిట్ చోరీకి పాల్పడుతున్నారని వైఎస్సార్‌సీపీ నేత అవినాష్ రెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శించారు. స్టీల్ ప్లాంట్ ప్రాజెక్టు ఈ దశకు చేరుకోవడానికి మాజీ ముఖ్యమంత్రి...

ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలి: చంద్రబాబు

తెలుగుజాతి ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచిన ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలనేది ప్రజలందరి ఆకాంక్ష అని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. మహానాడులో మాట్లాడిన ఆయన, చరిత్ర ఉన్నంతకాలం ఎన్టీఆర్ పేరు తెలుగువారి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతుందని అన్నారు. రాష్ట్రానికి, దేశానికి ఎన్టీఆర్ అందించిన విశేష సేవలను గుర్తిస్తూ దేశ అత్యున్నత...