బాలికపై అత్యాచారం.. ఫోక్సో కేసు నమోదు
- బిఆర్ఎస్ పార్టీ ఆధర్వంలో విజయవంతమైన రైతుల ధర్నా - July 16, 2026
- శంకర్పల్లిలో SIR ప్రక్రియ మందగమనం.. అధికారుల పనితీరుపై ప్రశ్నలు - July 13, 2026
- హంతకుడు దొరకలేదు,వదంతులపై పోలీసుల హెచ్చరిక - July 12, 2026

జ్ఞానతెలంగాణ,పెబ్బేర్ :
బాలికపై అత్యాచార్యానికి పాల్పడిన ఘటన పెబ్బేర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.పెబ్బేర్ పోలీసులు బాధితురాలి బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. పెబ్బేరు మున్సిపాలిటీ పరిధిలోని బున్యాదిపూర్ గ్రామంలో ఉంటున్న బాలిక (17)సంవత్సరాలు సుగూర్ గ్రామానికి చెందిన (21) సంవత్సరాల ఒక అబ్బాయి ప్రేమ పేరుతో మోసం చేసి గర్భవతిని చేసినందుకు ఆ బాలిక తన కుటుంబ సభ్యులకు విషయం చెప్పడంతో పెబ్బేర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.నిందితుడుపై పోలీసులు ఫోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేశారు.
