భారత మూల వాసుల ఫోరం కొండాపూర్ మండల ఉపాధ్యక్షునిగా యం నవీన్
- బిఆర్ఎస్ పార్టీ ఆధర్వంలో విజయవంతమైన రైతుల ధర్నా - July 16, 2026
- శంకర్పల్లిలో SIR ప్రక్రియ మందగమనం.. అధికారుల పనితీరుపై ప్రశ్నలు - July 13, 2026
- హంతకుడు దొరకలేదు,వదంతులపై పోలీసుల హెచ్చరిక - July 12, 2026

- భారత మూల వాసుల ఫోరం కొండాపూర్ మండల ఉపాధ్యక్షునిగా యం నవీన్
జ్ఞానతెలంగాణ,కొండాపూర్ :
భారత ములవాసుల ఫోరం(ఎన్ఎఫ్ఐ) కొండాపూర్ మండల ఉపాధ్యక్షునిగా యం నవీన్ ను నియమిస్తూ సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు బత్తుల విక్రమ్ గారు నియామక పత్రం అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ దేశంలోని ములవాసుల అభివృద్ధి, వారి సంస్కృతిని కాపాడుకోవడం కోసం కృషి చేస్తుందని అన్నారు. యువతలో చైతన్యం కోసం కృషి చేయాలని అన్నారు.యం నవీన్ మాట్లాడుతూ భారత ములవాసుల ఫోరం (ఎన్ఎఫ్ఐ) కమిటిలను ప్రతి గ్రామంలో, మరియు కొండాపూర్ మండలంలో త్వరలోనే పూర్తిచేస్తామన్నారు. అలాగే మరెన్నో వారి సంస్కృతిని కాపాడుకోవడం కోసం కృషి నా వంతు కృషిని చేస్తా అన్నారు. తనను నియమించిన సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు బత్తుల విక్రమ్ గారికి కృతఙ్ఞతలు తెలిపారు.
