జాకటి విశ్వాస ఉద్యోగ విరమణ

జాకటి విశ్వాస ఉద్యోగ విరమణ


జ్ఞాన తెలంగాణ, నల్లగొండ జిల్లా ప్రతినిధి, డిసెంబర్ 30:

ఈరోజు జాకటి విశ్వాసం ఉద్యోగ విరమణ సందర్బంగా తెలంగాణ ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది,ఈ సందర్బంగా విద్యార్థి సంఘం నాయకుడు కట్టెల శివకుమార్ మాట్లాడుతూ సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం గౌరవరం మండలం మాదారం జడ్పీహెచ్ఎస్ హైస్కూల్ లో హెడ్మాస్టర్ గా గత 28 సంవత్సరాలు ఉపాధ్యాయునిగా పనిచేసే వేలాదిమంది విద్యార్థులను డాక్టర్లుగా ఇంజనీర్లుగా టీచర్స్ గా వైద్యులుగా ఉన్నత పొజిషన్లో విద్యార్థులని భవిష్యత్తులో సెట్ అయ్యే విధంగా విద్యా బోధనలు అందించి విద్యార్థులను తీర్చిదిద్ది పదవీ విరమణ నేడు పొందుతున్న జాకటి విశ్వాస గారికి శాలువాతో సత్కరించి హార్దిక శుభాకాంక్షలు తెలిపి ఈ కార్యక్రమం లో పాలుపంచుకోవడం నా అదృష్టం మని తెలిపారు ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం సెంట్రల్ కమిటీ మెంబర్ కొండేటి నరేష్ కుమార్ భాష పాక దుర్గయ్య సింగారం నరేష్ జిల్లా కార్యవర్గ సభ్యులు గంట సుమంత్ వినోద్ జిల్లా కన్వీనర్ అల్లంపల్లి కొండన్న ఉపాధ్యక్షులు కాసర్ల లింగస్వామి వర్కింగ్ ప్రెసిడెంట్ ఒంగోలు సునీల్ నవీన్ శ్రీకాంత్ బబ్లు సుదీష్ సందీప్ పవర్ తదితరులు పాల్గొన్నారు,

You may also like...

Translate »