ఘనంగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకలు
- బిఆర్ఎస్ పార్టీ ఆధర్వంలో విజయవంతమైన రైతుల ధర్నా - July 16, 2026
- శంకర్పల్లిలో SIR ప్రక్రియ మందగమనం.. అధికారుల పనితీరుపై ప్రశ్నలు - July 13, 2026
- హంతకుడు దొరకలేదు,వదంతులపై పోలీసుల హెచ్చరిక - July 12, 2026

జ్ఞాన తెలంగాణ, కామారెడ్డి జిల్లా ప్రతినిధి (ఆగష్టు 18):కామారెడ్డి జిల్లా బిబీపేట్ మండలం మాందాపూర్ గ్రామంలో గౌడ సంఘం ఆధ్వర్యంలో సోమవారం రోజున తొలి తెలుగు బహుజన చక్రవర్తి శ్రీ శ్రీ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ మహారాజ్ గారి 375 వ జయంతి సందర్భంగా గౌడ సంఘం ప్రతినిధులు ఆయన విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళాలు అర్పించారు ఈ కార్యక్రమంలో గౌడ సంఘం ప్రతినిధులు నారాగౌడ్,కిష్టాగౌడ్, వెంకట్ స్వామి గౌడ్, స్వామిగౌడ్, రామాగౌడ్, నాగరాజ్ గౌడ్, రాజాగౌడ్, గంగాధర్ గౌడ్, శ్రీనివాస్ గౌడ్, బోప్పన్న గౌడ్, శ్రీమాన్ గౌడ్, దయానంద్ గౌడ్,కార్తీక్ గౌడ్ పాల్గొన్నారు
