జఫర్ గడ్ మండలం బిజెపిమండల అధ్యక్షుగా కోరుకోప్పుల నగేష్ గౌడ్

జఫర్ గడ్ మండలం బిజెపిమండల అధ్యక్షుగా కోరుకోప్పుల నగేష్ గౌడ్
జ్ఞాన తెలంగాణ జఫర్ గడ్తేది:15.01.2025
నా పైన నమ్మకం తో నన్ను బీజేపీ మండల అధ్యక్ష ఎన్నికలో బలపరిచి నాకు మెజార్టీ అందించిన బూత్ అధ్యక్షులకు క్రియాశీల సభ్యత్వం కలిగిన సభ్యులకు ప్రత్యేక ధన్యవాదములు
నాకు రెండో సారిజఫర్ గడ్ (వేల్పుకొండ) మండల అధ్యక్షలు గా అవకాశం కల్పించిన జనగామ జిల్లా అధ్యక్షులు డాక్టర్ ఆరుట్ల దశమంత్ రెడ్డి కిమాజీ మంత్రి రాష్ట్ర ఉపాధ్యక్షులు గుండె విజయరామారావ్ కిజిల్లా ప్రధాన కార్యదర్శులు,శివరాజ్ యాదవ్ కిసౌడా రమేష్ కిదుబ్బా రాజా శేఖర్ గౌడకిజిల్లా ఎన్నికల రిటర్నింగ్ అధికారిప్రకాష్ రెడ్డి కి దొంగరి మహేందర్ కివరంగల్ పార్లమెంట్ కో కన్వీనర్ ఇనుగాల యుగేందర్ రెడ్డి కి
నియోజక వర్గ కన్వీనర్ అయిలోని అంజి రెడ్డి కి జఫర్ గడ్ మండలం ఎన్నికల రిటర్నింగ్ అధికారి తోకల సంపత్ రెడ్డి కి మండల ఎన్నిక పర్యవేక్షకులు మైనార్టీ మోర్చా జిల్లా అధ్యక్షులు మహ్మద్ వలి పాషా తదితరులకు ధన్యవాదములు తెలిపారు.
