సైబరాబాద్ పరిధిలో ఇద్దరు ఇన్స్పెక్టర్లపై సస్పెన్షన్ వేటు
- బిఆర్ఎస్ పార్టీ ఆధర్వంలో విజయవంతమైన రైతుల ధర్నా - July 16, 2026
- శంకర్పల్లిలో SIR ప్రక్రియ మందగమనం.. అధికారుల పనితీరుపై ప్రశ్నలు - July 13, 2026
- హంతకుడు దొరకలేదు,వదంతులపై పోలీసుల హెచ్చరిక - July 12, 2026

తెలంగాణ : సైబరాబాద్ :భార్య ఫిర్యాదుతో భర్తకు చిత్రహింసలు.. ఇన్స్పెక్టర్ పై సస్పెన్షన్ వేటు సైబరాబాద్ పరిధిలో ఇద్దరు ఇన్స్పెక్టర్లపై సస్పెన్షన్ వేటు ఓ దంపతుల కేసు వ్యవహారంలో భర్తను స్టేషన్ కు పిలిపించి కొట్టారని కేపీహెచ్బీ ఇన్స్పెక్టర్ వెంకట్ సస్పెండు.
ఇటీవల కేపీహెచ్బీ పోలీసులు తనను పోలీసు స్టేషన్లో చిత్రహింసలు పెట్టారంటూ ఓ బ్యాంకు మేనేజర్ ప్రణీత్ ఆరోపించారు.తన భార్య ఇచ్చిన ఫిర్యాదుతో అరికాళ్లు, చేతులపై లాఠీలతో బాదారని చెప్పారు.ఉదయం నుంచి రాత్రి వరకూ తనను కొట్టారని.. అసభ్యంగా దూషించారని దాం ఘటనను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు.
ఈ ఘటనపై స్పందించిన సీపీ అవినాష్ మహంతి.. ఇన్స్పెక్టర్ వెంకట్ ను సస్పెండ్ చేశారు. అలాగే ఓ కేసు విషయంలో నిర్లక్ష్యం వహించిన కారణంగా ఎయిర్ పోర్ట్ పోలీసు స్టేషన్ ఇన్స్పెక్టర్ ఆర్.శ్రీనివాస్ పై వేటు ఉన్నతాధికారులు.
