రోడ్లు సరిగ్గా లేక స్థానికుల తీవ్ర ఇబ్బందులు
- బిఆర్ఎస్ పార్టీ ఆధర్వంలో విజయవంతమైన రైతుల ధర్నా - July 16, 2026
- శంకర్పల్లిలో SIR ప్రక్రియ మందగమనం.. అధికారుల పనితీరుపై ప్రశ్నలు - July 13, 2026
- హంతకుడు దొరకలేదు,వదంతులపై పోలీసుల హెచ్చరిక - July 12, 2026

జ్ఞాన తెలంగాణ, సిర్పూర్ టీ ప్రతినిధి (అయిల్లా మల్లేష్): కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ టీ మండల కేంద్రం లోని చింతకుంట -హీరాపూర్ రహదారి సమీపంలో దారుణమైన పరిస్థితి నెలకొంది, తాత్కాలిక మరమ్మతులు కూడా విఫలమై స్థానిక ప్రయాణికులకు ప్రాణసంకటంగా మారింది. రోడ్డు ప్రమాదాలు వేగంగా వెళ్తున్న వాహనాలు అదుపుతప్పి ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ సమస్యల పై స్థానిక ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులు దృష్టి సారించి కొత్త నిర్మాణాలు చేపట్టాలని స్థానిక వాసులు ఆందోళన వ్యక్తం చేసారు.
