తెలంగాణ కొత్త సీఎస్ రేసులో జయేష్ రంజన్ ఐఏఎస్?
- బిఆర్ఎస్ పార్టీ ఆధర్వంలో విజయవంతమైన రైతుల ధర్నా - July 16, 2026
- శంకర్పల్లిలో SIR ప్రక్రియ మందగమనం.. అధికారుల పనితీరుపై ప్రశ్నలు - July 13, 2026
- హంతకుడు దొరకలేదు,వదంతులపై పోలీసుల హెచ్చరిక - July 12, 2026

తెలంగాణ కొత్త సీఎస్ రేసులో జయేష్ రంజన్ ఐఏఎస్?
ప్రస్తుత తెలంగాణ సీఎస్ రామకృష్ణారావు పదవీకాలం మరో 3 నెలలు పొడిగింపు,ఈనెల 3న రామకృష్ణా రావు పదవీ విరమణ చేయాల్సి ఉండగా ఆయన పదవీ కాలాన్ని 3 నెలలు పొడిగించాలని నిర్ణయించిన సీఎం రేవంత్ రెడ్డి
ఈమేరకు కేంద్రానికి లేఖ రాసిన తెలంగాణ ప్రభుత్వం.
