గ్యాస్ సిలిండర్ ధర పెంపు
- బిఆర్ఎస్ పార్టీ ఆధర్వంలో విజయవంతమైన రైతుల ధర్నా - July 16, 2026
- శంకర్పల్లిలో SIR ప్రక్రియ మందగమనం.. అధికారుల పనితీరుపై ప్రశ్నలు - July 13, 2026
- హంతకుడు దొరకలేదు,వదంతులపై పోలీసుల హెచ్చరిక - July 12, 2026

గ్యాస్ సిలిండర్ ధర పెంపు
ప్రతినెలా మొదటి రోజున ఎల్పీజీ ధరల్లో మార్పులు చేసే ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ఇవాళ రేట్లు
పెంచాయి.19 కేజీల కమర్షియల్ సిలిండర్ ధరలను రూ.16.5 మేర పెంచాయి. 14.2 కేజీల డొమెస్టిక్
గ్యాస్ సిలిండర్ రేట్లలో మార్పులు చేయలేదు. ప్రస్తుతం హైదరాబాద్ లో కమర్షియల్ సిలిండర్ ధర రూ.2,044 డొమెస్టిక్ సిలిండర్ ధర రూ.855 గా ఉన్నాయి.
