టీఎస్పీఎస్సీ చైర్మన్‌గా మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి?
- బిఆర్ఎస్ పార్టీ ఆధర్వంలో విజయవంతమైన రైతుల ధర్నా - July 16, 2026
- శంకర్పల్లిలో SIR ప్రక్రియ మందగమనం.. అధికారుల పనితీరుపై ప్రశ్నలు - July 13, 2026
- హంతకుడు దొరకలేదు,వదంతులపై పోలీసుల హెచ్చరిక - July 12, 2026

టీఎస్పీఎస్సీ చైర్మన్‌గా మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి?
టీఎస్పీఎస్సీ చైర్మన్ పదవి కోసం మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి పేరును దాదాపు ఖరారు చేసినట్లు సమాచారం.టీఎస్పీఎస్సీ చైర్మన్ పదవికి 50 పైగా అప్లికేషన్లు రాగా వచ్చిన వాటిలో సీఎస్ శాంతి కుమారి, లా సెక్రెటరీ నిర్మలా దేవి కలిసి షార్ట్ లిస్ట్ మహేందర్ రెడ్డి పేరును ఒకరిని మాత్రమే గవర్నర్ అనుమతి కోసం పంపినట్లు సమాచారం.
