ఢీల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభం by shrikanth nallolla · February 5, 2025 About Latest Posts shrikanth nallollaDesignation :EditorMobile : 80082-06714 Latest posts by shrikanth nallolla (see all) బిఆర్ఎస్ పార్టీ ఆధర్వంలో విజయవంతమైన రైతుల ధర్నా - July 16, 2026 శంకర్పల్లిలో SIR ప్రక్రియ మందగమనం.. అధికారుల పనితీరుపై ప్రశ్నలు - July 13, 2026 హంతకుడు దొరకలేదు,వదంతులపై పోలీసుల హెచ్చరిక - July 12, 2026 ఢిల్లీలో 70 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనున్న పోలింగ్. ఎన్నికల బరిలో 699 మంది అభ్యర్థులు. ఢిల్లీలో మొత్తం 13,766 పోలింగ్ కేంద్రాలు. ఢీల్లీలోని పలు ప్రాంతాల్లో డ్రోన్లతో పర్యవేక్షణ. ఈ నెల 8న ఓట్లలెక్కింపు, ఫలితాలు. బీజేపీ, ఆప్, కాంగ్రెస్ నేతల మధ్య పోటాపోటీ. అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఢిల్లీ పోలీసు యంత్రాంగం పటిష్ఠమైన చర్యలు. సాయంత్రం 6.30 తర్వాత ఎగ్జిట్ పోల్స్
0 23 మందిని ఉగ్రవాదులుగా ప్రకటించిన కేంద్ర హోంశాఖ July 4, 2026 by shrikanth nallolla · Published July 4, 2026
0 గాయపడ్డవారిని ఆస్పత్రిలో చేరిస్తే రూ.25,000! January 14, 2025 by shrikanth nallolla · Published January 14, 2025