PKVY పథకం ద్వారా రైతులు రూ. 50,000 పొందవచ్చు
- రాహుల్‌కు అవమానం..
మోదీ క్షమాపణ చెప్పాలి - July 23, 2026 - రేపే ‘జననాయగన్’ విడుదల.. - July 22, 2026
- ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో గిల్‌కు అగ్రస్థానం చేరువ - July 22, 2026

PKVY పథకం ద్వారా రైతులు రూ. 50,000 పొందవచ్చు
జ్ఞానతెలంగాణ,డెస్క్:
Sep 04, 2024,PKVY పథకం ద్వారా రైతులు రూ. 50,000 పొందవచ్చుకేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన పథకాలలో పరంపరగత్ కృషి వికాస్ యోజన (PKVY) కూడా ఒకటి. కేంద్ర ప్రభుత్వం ఈ స్కీమ్ ద్వారా రైతులకు హెక్టారుకు రూ.50 వేల ఆర్థిక సాయం అందిస్తుంది. సేంద్రీయ ఉత్పత్తి, ఆర్గానికి ప్రాసెసింగ్, సర్టిఫికేషన్, లేబులింగ్, ప్యాకేజింగ్, రవాణా కోసం ప్రతి మూడేళ్లకు ఒకసారి సాయం అందిస్తారు. ఈ క్రింది లింక్ ద్వారా https://dmsouthwest.delhi.gov.in/scheme/paramparagat-krishi-vikas-yojana/ ఈ పథకం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
