తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ టీంలోకి ఆమ్రపాలి..?
- మరికొద్ది క్షణాల్లో టంగుటూరుకు మందకృష్ణ మాదిగ - October 15, 2026
- దేవుల నాయక్కు బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడి జన్మదిన శుభాకాంక్షలు - October 12, 2026
- పెళ్లి హామీతో లైంగిక వేధింపుల ఆరోపణ.. డీఐ బాలస్వామి అరెస్ట్! - October 11, 2026

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ టీంలోకి ఆమ్రపాలి..?
ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఐఏఎస్ అధికారి ఆమ్రపాలి తిరిగి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలోకి వచ్చారు. 2010 ఐఏఎస్ బ్యాచ్ కి చెందిన ఆమె రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలో కలెక్టర్ గా పని చేశారు. తన పని తీరుతో డైనమిక్ ఆఫీసర్ గా పేరు తెచ్చుకున్నారు. ఆమెకు ఢిల్లీలోని ప్రధానమంత్రి కార్యాలయం నుంచి పిలుపు రావడంతో అక్కడ డిప్యూటీ సెక్రటరీ గా చేరారు. ఇప్పుడు మళ్లీ తెలంగాణ ప్రభుత్వంలోకి వచ్చారు. ఈ మేరకు ఇక్కడ రిపోర్ట్ చేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు….
