తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ లీగల్ అధికార ప్రతినిధి గా వేముల రమేష్ కు ఘన సన్మానం.
- A Hero’s Journey to Conquer New Horizons - May 23, 2025
- Playing It Safe: Tips and Tricks for Shaolin Soccer - May 23, 2025
- Uncovering the Mystery of 3 Carts of Gold’s Bonus System - May 23, 2025

జ్ఞాన తెలంగాణ: సైదాపూర్ మండలం
(ప్రతినిధి దుస్స.కుమార్)
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ లీగల్ అధికార ప్రతినిధి గా వేముల రమేష్ కు ఘన సన్మానం.
సైదాపూర్ మండలానికి చెందిన వేముల రమేష్ అన్నకు ఘన స్వాగతం పలికిన కాంగ్రెస్ నాయకులు
ఈరోజు దుద్దెనపల్లి గ్రామానికి చెందిన వేముల రమేష్ అన్నకు భారీ ర్యాలీతో గణ స్వాగతం రాష్ట్ర కాంగ్రెస్ నాయకుడు,సీనియర్ న్యాయవాది , ఉద్యమకారుడు, దుద్దెనపల్లి గ్రామానికి చెందిన వేముల రమేష్ గారు టీపీసీసీ లీగల్ సెల్ రాష్ట్ర స్పోక్స్ పర్సన్ గా ఎన్నికైన తరువాత వి.సైదాపూర్ మొదటిసారి మండల కేంద్రానికి రావడంతో మండల కాంగ్రెస్ నాయకులు ఘన స్వాగతం పలకడం జరిగింది వేముల రమేష్ గారు హనుమకొండ జిల్లా కోర్టులో న్యాయవాది కొనసాగుతున్నాడు. తమపై నమ్మకంతో ఈ పదవుల్లో నియమించిన టీపీసీసీ లీగల్ సెల్ చైర్మన్ పొన్నం అశోక్ గౌడ్, గారికి సీఎం రేవంత్ రెడ్డి, స్థానిక శాసనసభ్యులు రాష్ట్ర రవాణ శాఖ & బీసీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు శ్రీ పొన్నం ప్రభాకర్ గారికి, ముఖ్య నాయకులు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు దొంత సుధాకర్ గారికి , సీనియర్ కాంగ్రెస్ నాయకులు మాజీ జెడ్పిటిసి గుండారం శ్రీనివాస్ గారికి, దుద్దెనపల్లి ఎంపీటీసీ చాడ కొండల్ రెడ్డి గారికి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు మిట్టపల్లి కిష్టయ్య గారికి, సైదాపూర్ గ్రామ శాఖ అధ్యక్షులు గొల్లపల్లి యాదగిరి గారికి, కాంగ్రెస్ పార్టీ దుద్దెనపల్లి గ్రామ శాఖ వెంకటేశం గారికి, వివిధ గ్రామాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, వివిధ గ్రామాల యూత్ అధ్యక్షులు, యూత్ నాయకులు, హుస్నాబాద్ నియోజకవర్గ యూత్ వైస్ ప్రెసిడెంట్ వేముల శ్రీనివాస్ , మాచర్ల వెంకటేష్,సోషల్ మీడియా మండల ఇంచార్జి తాళ్లపెల్లి అజయ్ గారు, బోనగిరి సందీప్ కుమార్, వేముల సాయి కుమార్, బోనగిరి అనిల్,బండారి శరత్ కుమార్, జవాజి అభిషేక్,ముజ్జిగ రామకృష్ణ, మేదరి శ్రీ రాఘన్, సుంకరి శ్రవణ్,కార్యకర్తలు, తెలంగాణ గిరిజన విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు భాదవత్ భాస్కర్ నాయక్ సామాజిక కార్యకర్త మరియు ,మేధావి వర్గం ఫోరమ్ అధ్యక్షులు కుమార్ రాజా, దుస్స.కుమార్ కొరిమి మహేష్ అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు. మండల కేంద్రంలో కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొని టపాసులు కాల్చి సంబరాలు చేసుకున్నారు కాంగ్రెస్ పార్టీ నినాదాలతో సైదాపూర్ పలువురు నాయకులు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి గారు, సిపిఐ కరీంనగర్ జిల్లా కార్యదర్శి మర్రి.వెంకటస్వామి సీపీఐ మండల ఇంచార్జి బత్తుల.బాబు అభినందనలు తెలపడం జరిగింది
