నేడు ఇంటర్నేషనల్ డ్యాన్స్ డే
- A Hero’s Journey to Conquer New Horizons - May 23, 2025
- Playing It Safe: Tips and Tricks for Shaolin Soccer - May 23, 2025
- Uncovering the Mystery of 3 Carts of Gold’s Bonus System - May 23, 2025

నేడు ఇంటర్నేషనల్ డ్యాన్స్ డే
ఏప్రిల్ 29 వ తేదీని
ఇంటర్నేషనల్ డ్యాన్స్ డే అని, ప్రపంచ డ్యాన్స్ డేగా కూడా పిలుస్తారు. 64 కళల్లో ఒకటైన డ్యాన్స్ ను గౌరవిస్తూ ప్రపంచ వ్యాప్తంగా ఏప్రిల్ 29న అంతర్జాతీయ నృత్యదినోత్సవం జరుపుకుంటారు.
వివిధ సాంస్కృతిక నృత్యాలను విశ్వవ్యాప్తంగా పరిచయం చేయడంతో పాటు ఈ రంగాన్ని అభివృద్ధి చేయడం కోసమే దీనిని నిర్వహిస్తున్నారు.
జాతి, మత అడ్డంకులు లేకుండా అందరూ సంతోషంగా దీనిలో పాల్గొనేలా చూడడమే దీనిముఖ్య ఉద్దేశం..
