మృతుడి కుటుంబానికి పరామర్శ..
- A Hero’s Journey to Conquer New Horizons - May 23, 2025
- Playing It Safe: Tips and Tricks for Shaolin Soccer - May 23, 2025
- Uncovering the Mystery of 3 Carts of Gold’s Bonus System - May 23, 2025

మృతుడి కుటుంబానికి పరామర్శ..
టేకుమట్ల జూన్ 07 ఙ్ఞాన తెలంగాణ: జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలంలోని సోమనపల్లి గ్రామానికి చెందిన మారేపల్లి మొండయ్య ఇటీవల అనారోగ్యంతో మరణించగా విషయం తెలుసుకున్న హౌసింగ్ కార్పొరేషన్ ఈ ఈ రవీందర్ రావు మృతుడి కుమారుడైన మారేపల్లి రాజమల్లును కలిసి పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపి మనోధైర్యాన్ని కల్పించారు.అనంతరం హౌసింగ్ కార్పొరేషన్ ఈ ఈ రవీందర్ రావు మృతుడు మారేపల్లి మొండయ్య మృతికి గల కారణాలు అడిగి తెలుసుకున్నారు.ఆయన వెంట హౌసింగ్ కార్పొరేషన్ వర్క్ ఇన్స్పెక్టర్ ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు.
