యూపీఎస్సీ ఫలితాల్లో అమ్మాయిలదే హవా !
- పండగల సాయన్న జయంతి వేడుకల్లో పాల్గొన్న పీఏసీఎస్ చైర్మన్ బొల్లారం వెంకట్రెడ్డి - October 22, 2026
- ప్రతి మహిళ దుర్గాదేవిలా హిందూ సంస్కృతిని, దేశాన్ని రక్షించాలి - October 22, 2026
- పొద్దుటూరు గ్రామంలో ఘనంగా పండగల సాయన్న జయంతి వేడుకలు
- October 22, 2026

యూపీఎస్సీ ఫలితాల్లో అమ్మాయిలదే హవా !
ఆల్ ఇండియా సర్వీసెస్ ర్యాంకుల్లో మొదటి మూడు స్థానాలను మహిళలే సాధించారు.యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఫలితాల్లో వరుసగా మొదటి స్థానంలో ఇషితా కిషోర్, రెండవ స్థానంలో గరిమా లోహియా, మూడవ స్థానంలో ఉమ హారతి నిలిచారు.
