Category: ఎడిటోరియల్

రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి దించుతున్న రేవంత్ సర్కార్

Image Source :Samayam Telugu డాక్టర్.కోలాహలం రామ్ కిశోర్ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 22 నెలల్లోనే రూ. 2.43 లక్షల కోట్ల అప్పులు చేసి, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను పూర్తిగా దెబ్బతీసింది. డిసెంబర్ 2023లో అధికారాన్ని చేపట్టిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం, ‘స్వప్నాలు నెరవేర్చుతాం’...

అశోక విజయదశమి శుభాకాంక్షలు…

✍️అరియ నాగసేన బోధిM.A.,M.Phil.,TPT.,LL.B మన భారతదేశంలో బౌద్ధ మతం సుమారు 2౦౦౦ సం౹౹లు విరాజిల్లింది.ఈ నేలపైనే పుట్టిన బౌద్ధ మతం ప్రపంచ వ్యాప్తంగా వ్యాపించింది.బౌద్ధ మతానికి జన్మభూమి మన దేశం.అలాంటి బౌద్ధ మతాన్ని స్థాపించిన భగవాన్ గౌతమ బుద్ధుడు యొక్క ధమ్మాన్ని వ్యాప్తి చేసిన సామ్రాట్ అశోకుడు...

సామాజిక పరివర్తనలో: విద్య పాత్ర

Image Source:Freepik దండెబోయిన అశోక్ యాదవ్, గెజిటెడ్ హెడ్మాస్టర్, పెద్దమడూర్,జనగాం సమాజం అనేది ఒక జీవంతమైన శరీరం. ఇది నిరంతరం మార్పులకు లోనవుతూ ఉంటుంది. సామాజిక పరివర్తన అంటే ఈ మార్పుల ప్రక్రియే. ఇది సమాజంలోని నిర్మాణాలు, సంస్థలు, సంస్కృతి, భావజాలాలు మరియు మానవ సంబంధాలలో జరిగే...

ఓటర్ల జాబితాలో లోపాలకు – భారత ఎన్నికల సంఘమే బాధ్యత వహించాలి.

డాక్టర్.కోలాహలం రామ్ కిశోర్. ఓటర్ల జాబితాలో లోపాలకు – భారత ఎన్నికల సంఘమే బాధ్యత వహించాలి. భారతీయ ప్రజాస్వామ్యం యొక్క మూలస్తంభమైన ఎన్నికల ప్రక్రియలో విశ్వసనీయతను కాపాడాల్సిన బాధ్యత కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ)పై ఉంది. అయితే, ఇటీవల కర్ణాటకలోని “ఆలంద్ ” నియోజకవర్గం అలాగే మహారాష్ట్రలోని...

కట్టు కథలు నమ్మడంలో భారతీయులే ఫస్ట్‌!

–డాక్టర్‌ దేవరాజు మహారాజుకేంద్ర సాహిత్య అకాడమీ అవార్డువిజేత, జీవశాస్త్రవేత్త ఈ విద్వేషానికి, విధ్వంసాలకు, ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న మారణహోమాలకూ కారణం కేవలం అతడొక్కడే! అతడూ, అతని ముఠాలోని అనుచరులూ కారణం!! అతడిపేరుదేవుడు. అతని ముఠా పేరుమతం. అతడి అనుచరులే మతబోధకులూ, భక్తులు!! ఐదువేల ఏళ్లక్రితం కృష్ణుడు ఉండేవాడు అని...

బౌద్ధ ధర్మం: స్వీయ ఆధారిత జీవన మార్గం.

Buddhism: A self-reliant way of life. మన జీవితానికి మనమే ఆధారము : బౌద్ధ ధర్మంలో “దేవుడా మాకు సంపద ఇవ్వు, ఆరోగ్యం ఇవ్వు, ఆస్తులు ఇవ్వు” అనే కోరికలు లేవు.బుద్ధుడు బోధించిన ధర్మం కనబడని దేవునిపై ఆధారపడే ధర్మం కాదు. ఆయన ఉపదేశం –...

విఫలం అయిన “మేకిన్-ఇండియా స్కీమ్” : ఒక విశ్లేషణ.

డాక్టర్.కోలాహలం రామ్ కిశోర్ భారతదేశం యొక్క ఆర్థిక భవిష్యత్తును మార్చివేయాలనే ఆశతో 2014 సెప్టెంబర్ 25న ప్రారంభమైన ‘మేక్ ఇండియా’ ప్రచారం, ఇప్పుడు 11 సంవత్సరాల తర్వాత, తన స్వంత గుర్తింపును కూడా కోల్పోయింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దీనిని ‘భారతం తయారీ శక్తిగా మారాలి’ అనే...

దారితప్పుతున్న ఆత్మగౌరవ ఉద్యమాలు

భారతదేశంలో మొట్టమొదట విప్లవాత్మక సంస్కరణలకు బీజం వేసిన వ్యక్తి పెరియార్ ఇ.వి రామస్వామి గారు. గొప్ప రాజకీయవేత్త, ఆత్మగౌరవ ఉద్యమం వ్యవస్థాపకులు. ప్రతి ఏటా సెప్టెంబర్ 17 ఆయన జయంతి జరుపుకుంటారు. మరోవైపు ఈ ఏడాదికి ఆయన ప్రారంభించిన అత్మగౌరవ ఉద్యమానికి వందేళ్లు అవుతుంది. పెరియార్ గురించి మాట్లాడుకోవాలంటే...

భారత్ లో నిరుద్యోగ విజృంభణ: యువత భవిష్యత్తు ప్రశ్నార్థకం.

భారత్ లో నిరుద్యోగ విజృంభణ: యువత భవిష్యత్తు ప్రశ్నార్థకం. భారతదేశం ప్రపంచంలోనే అతి వేగవంతమైన ఆర్థిక వృద్ధి సాధించిన దేశాల్లో ఒకటిగా మారినప్పటికీ, దాని మూలాల్లో దాగి ఉన్న నిరుద్యోగ సమస్య ఒక మునిగిపోని ఐస్‌బర్గ్‌లా ఉంది. ప్రధాని మోదీ 2014లో అధికారంలోకి వచ్చినప్పటి నుండి “ప్రతి...

“డా.అంబేడ్కర్‌కు మార్గదర్శకుడైన కేలుస్కర్ 165 వ జయంతి.”

– అరియ నాగసేన బోధిM.A.,M.Phil.,TPT ,LL B చారిత్రక నేపథ్యం:19వ శతాబ్దం చివరినాటికి భారతదేశం బ్రిటిష్ వలస పాలనలో ఉన్నప్పటికీ, సమాజంలో సంస్కరణల వాతావరణం పెరుగుతూ వచ్చింది. మహారాష్ట్ర ప్రాంతం ప్రత్యేకించి జ్యోతిరావ్ ఫూలే, గోపాలగణేష్ ఆగార్కర్, లోకహితవాది తదితర సంస్కర్తల కృషితో జ్ఞానోదయ కేంద్రంగా మారింది....