గుంటూరు రేంజ్ ఐ.జి గా సర్వశ్రేష్ఠ త్రిపాఠి ఐపిఎస్..
- నిషేధిత భూమి రిజిస్ట్రేషన్.. సబ్ రిజిస్ట్రార్ అరెస్టు - September 6, 2026
- క్రిష్ణగిరి పాదాల గుట్టకు తిరిగి పూర్వ వైభవం - September 5, 2026
- శంకర్పల్లి మున్సిపాలిటీలో జోరు అందుకున్న అండర్ డ్రైనేజీ పనులు - September 5, 2026

గుంటూరు రేంజ్ ఐ.జి గా సర్వశ్రేష్ఠ త్రిపాఠి ఐపిఎస్.
ఎలక్షన్ కమీషన్ వారి ఆదేశాల మేరకు గుంటూరు రేంజ్ ఐ.జి గా బాధ్యతలు స్వీకరించిన సర్వశ్రేష్ఠ త్రిపాఠి ఐపిఎస్..
గుంటూరు రేంజ్ ఐ.జి సర్వ శ్రేష్ట త్రిపాఠి ఐపిఎస్ ని గుంటూరు జిల్లా ఎస్పీ తుషార్ డూడి ఐపిఎస్ ఇతర ముఖ్య అధికారులు మర్యాద పూర్వకంగా రేంజ్ కార్యాలయంలో కలిశారు…
