రాజీవ్ గాంధీ చిత్రపటానికి నివాళులు అర్పించిన

రాజీవ్ గాంధీ చిత్రపటానికి నివాళులు అర్పించిన
మేయర్ చిగిరింత పారిజాత నర్సింహారెడ్డి
జ్ఞాన తెలంగాణ, (బాలాపూర్)
మహేశ్వరం నియోజకవర్గ పరిధిలోని బడంగ్ పేట్ మున్సిపల్ కార్పోరేషన్ లో దివంగత స్వర్గీయ రాజీవ్ గాంధీ వర్ధంతి కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించారు.సందర్భంగా
రాజీవ్ గాంధీ చిత్రపటానికి
టీపీసీసీ ప్రధాన కార్యదర్శి, మేయర్ చిగిరింత పారిజాత నర్సింహారెడ్డి పూలమాల వేసిన వాళ్ళు అర్పించారు. ఈ కార్యక్రమంలో ప్లోర్ లీడర్ వంగేటి ప్రభాకర్ రెడ్డి, పీసీసీ మెంబర్ ఎల్మేటి అమరేందర్ రెడ్డి, కార్పొరేటర్లు బండారి మనోహర్, నేనావత్ బాలు నాయక్, యూత్ కాంగ్రెస్ మహేశ్వరం అధ్యక్షుడు బోయపల్లి రాఘవేందర్ రెడ్డి, బడంగ్ పేట్ అధ్యక్షుడు బోయపల్లి గోవర్ధన్ రెడ్డి, నాయకులు బంగారి సత్యనారాయణ, చప్పిడి సంతోష్ రెడ్డి, మర్రి హన్మంత్ రెడ్డి, పుట్టగళ్ల జగన్, గట్టు బాలకృష్ణ, సుబాన్ యాదవ్, జక్కిడి విష్ణు వర్ధన్ రెడ్డి, బోయపల్లి వెంకట్ రెడ్డి, గుర్రం లక్ష్మారెడ్డి, కర్రె కృష్ణ, అమృత నాయుడు,టేకుల శశిధర్ రెడ్డి, పన్నాల రాజేందర్, ప్రతాప్ రెడ్డి, నీరుడు శ్రీరాములు, శ్రీధర్, గిరి ముదిరాజ్, టేకుల సుధాకర్ రెడ్డి, నరహరి గౌడ్, దిండు శ్రీనివాస్ గౌడ్, ఉమేష్, యాదయ్య, సామ వరుణ్, రాము గౌడ్, భాను, వినోద్ నాయక్, మహమ్మద్ తదితరులు పాల్గొన్నారు.
