నేడు కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ సమావేశం

నేడు కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ సమావేశం

ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నేతృత్వంలో సీడబ్ల్యూసీ సమావేశం.. హాజరుకానున్న సోనియాగాంధీ, రాహుల్‌, ప్రియాంక.. పాల్గొననున్న తెలంగాణ, కర్ణాటక, హిమాచల్‌ప్రదేశ్‌ సీఎంలు.. ఏపీ, తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు.. రఘువీరారెడ్డి, గిడుగు రుద్రరాజు, పల్లంరాజు, దామోదర రాజనర్సింహ, వంశీచంద్‌రెడ్డి.. కాంగ్రెస్‌ మేనిఫెస్టోను ఆమోదించనున్న సీడబ్ల్యూసీ సమావేశం

You may also like...

Translate »