ఏసీబీ వలలో అవినీతి తిమింగలం….
- రాహుల్‌కు అవమానం..
మోదీ క్షమాపణ చెప్పాలి - July 23, 2026 - రేపే ‘జననాయగన్’ విడుదల.. - July 22, 2026
- ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో గిల్‌కు అగ్రస్థానం చేరువ - July 22, 2026

ఏసీబీ వలలో అవినీతి తిమింగలం….
నల్గొండ ప్రభుత్వాస్పత్రి సూపరిండెంట్ లచ్చు నాయక్ ఏసీబీ ట్రాప్..
మెడికల్ డిస్ట్రిబ్యూటర్ రాపోలు వెంకన్న నుంచి రూ 3 లక్షలు తీసుకుంటుండగా ఎసిబికి దొరికిన లచ్చూ నాయక్…
లచ్చు నాయక్ ఇంట్లో కొనసాగుతున్న ఏసీబీ తనిఖీలు…
లచ్చు నాయక్ పై గతంలోనూ అనేక అవినీతి ఆరోపణలు…
