సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కెసిఆర్ కళ్ళజోడు పెట్టుకున్న ఫోటో..

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కెసిఆర్ కళ్ళజోడు పెట్టుకున్న ఫోటో..

యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కెసిఆర్ బెడ్ పైనే ‘ది డ్రాగన్ అండ్ ది ఎలిఫెంట్’ అనే పుస్తకం చదువుతున్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది..ఈ పుస్తకం చైనా, భారతదేశ ఆర్థిక విధానాలకు సంబంధించిన అంశాలపై రాసిన పుస్తకంగా తెలుస్తోంది.

You may also like...

Translate »